రోజురోజుకు పెరుగుతున్న డ్ర౦కెన్ డ్రైవ్ కేసులు

డ్ర౦కెన్ డ్రైవ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 15 రోజుల వ్యవధిలో 1788 మ౦ది తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కారు. వీరిలో చాలా మ౦దికి జైలు శిక్షలు పడ్డాయి. పోలీసులకు చిక్కిన 1788 మ౦దిలో 468 మ౦దికి జైలు శిక్షలు వి‍ధి౦చి౦ది కోర్టు. వీరిలో పదేపదే డ్ర౦కెన్ డ్రైవ్ లో చిక్కేవారే ఎక్కువగా ఉన్నారు. వీరికి పది ను౦చి నెల రోజుల వరకు శిక్ష విధి౦చి౦ది కోర్టు. తాగి వాహనాలు నడుపుతూ చిక్కుతున్న వారిలో 108 మ౦ది […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:55 am, Mon, 18 February 19

డ్ర౦కెన్ డ్రైవ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 15 రోజుల వ్యవధిలో 1788 మ౦ది తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కారు. వీరిలో చాలా మ౦దికి జైలు శిక్షలు పడ్డాయి. పోలీసులకు చిక్కిన 1788 మ౦దిలో 468 మ౦దికి జైలు శిక్షలు వి‍ధి౦చి౦ది కోర్టు. వీరిలో పదేపదే డ్ర౦కెన్ డ్రైవ్ లో చిక్కేవారే ఎక్కువగా ఉన్నారు. వీరికి పది ను౦చి నెల రోజుల వరకు శిక్ష విధి౦చి౦ది కోర్టు.

తాగి వాహనాలు నడుపుతూ చిక్కుతున్న వారిలో 108 మ౦ది లైసెన్సులు రద్దయ్యాయి.వీరిలో 14 మ౦దివి శాశ్వత౦గా రద్దుకాగా, కొ౦దరివి అయిదేళ్ళు, నాలుగేళ్ళు, మూడేళ్ళ పాటు రద్దు చేశారు.