హైదరాబాద్‌లో కిలాడీ ముఠా..వ్యభిచారం చేస్తూ డ్రగ్స్ సప్లై !

ఎన్ని చర్యలు తీసుకుంటున్నా హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా, వినియోగం ఆగడం లేదు. గ్రేటర్‌లో డ్రగ్స్ నీడలు లేకుండా చేసేందుకు టీవీ9 తన వంతు ప్రయత్నంగా..

హైదరాబాద్‌లో కిలాడీ ముఠా..వ్యభిచారం చేస్తూ డ్రగ్స్ సప్లై !
Follow us

|

Updated on: Nov 17, 2020 | 11:26 AM

ఎన్ని చర్యలు తీసుకుంటున్నా హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా, వినియోగం ఆగడం లేదు. గ్రేటర్‌లో డ్రగ్స్ నీడలు లేకుండా చేసేందుకు టీవీ9 తన వంతు ప్రయత్నంగా ఆపరేషన్ చార్లి ద్వారా కీలక ఆధారాలను సేకరించి సీపీ సజ్జనార్‌కు అందజేసింది. తాజాగా నగరంలో మరోసారి డ్రగ్స్ దొరకడంతో కలకలం రేగింది. మరో డ్రగ్స్ ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఈ ముఠా డ్రగ్స్ సరఫరాతో పాటు ఆన్‌లైన్‌లో వ్యభిచారం కూడా నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో  వెల్లడైంది. గోవా, తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకువచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సదరు యువతుల ద్వారా విటులు, ఇతరులకు ఈ ముఠా డ్రగ్స్ సప్లై చేస్తోంది. తాజాగా అదుపులోకి తీసుకున్న ముఠా వద్ద నుంచి  200 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఒక నైజీరియన్ నుంచి సమాచారం అందడంలో పోలీసులు ఈ దాడులు జరిపినట్లు సమాచారం.  ఈ ముఠా ఇతర ప్రాంతాల నుంచి కొకైన్, హెరాయిన్‌ను ఇక్కడికి తెచ్చి..  ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పలువురికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. లిస్ట్‌లో పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి.

Also Read :

స్టేట్ సెక్యూర్టీ కమిషన్‌లో ప్రతిపక్ష నేతకు చోటు కల్పిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు

జగిత్యాల : పాడుబడ్డ ఇంట్లో కుళ్లిన స్థితిలో యువతీ, యువకుల మృతదేహాలు..ప్రేమ జంటేనా..? లేక !

కాజల్ హనీమూన్‌పై ట్రోలింగ్ !

ఏపీలో మరో మైలురాయిని అధిగమించిన ఎయిర్‌టెల్‌..

మా కుక్కీలను తినేటప్పుడు జాగ్రత్త.. కస్టమర్లకు బేకరీ హెచ్చరిక..

ఈ అందాల రాశి గుర్తుందా ?.. బ్లూ కలర్‏ లెహంగాలో మెరిసిన హీరోయిన్..

డయాబెటీస్ పేషెంట్ల కోసం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్.. ఓట్స్ ఊతప్పం..

ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం

ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్

ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్

ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..

హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్

నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..

మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  

Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!