టైట్ జీన్స్‌తో కారు డ్రైవింగ్ చేస్తున్నారా.. అయితే మీ ప్రాణానికి ప్రమాదం ఉన్నట్లే!

టైటిల్ చూసి మీరు కొంచెం విడ్డూరంగా ఉందేంటని అనుకోవచ్చు.. టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల ప్రాణానికి ప్రమాదం ఏంటని ఆలోచించవచ్చు. కానీ ఇది నిజం.. తాజాగా 30 ఏళ్ళ సౌరభ్ శర్మ అనే వ్యక్తి సరిగ్గా ఇదే కారణం వల్ల హాస్పిటల్ పాలయ్యాడు. అంతేకాకుండా అతను ప్రాణాల మీదకు వచ్చినంత పనైంది కూడా. వివరాల్లోకి వెళ్తే… ఢిల్లీకి చెందిన సౌరభ్ శర్మ(30) తన ఫ్రెండ్స్‌తో కలిసి గేరు లేని ఆటోమేటిక్ కారులో రిషికేశ్ బయల్దేరాడు. ఆ సమయంలో అతను […]

టైట్ జీన్స్‌తో కారు డ్రైవింగ్ చేస్తున్నారా.. అయితే మీ ప్రాణానికి ప్రమాదం ఉన్నట్లే!
Follow us

|

Updated on: Nov 23, 2019 | 9:26 PM

టైటిల్ చూసి మీరు కొంచెం విడ్డూరంగా ఉందేంటని అనుకోవచ్చు.. టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల ప్రాణానికి ప్రమాదం ఏంటని ఆలోచించవచ్చు. కానీ ఇది నిజం.. తాజాగా 30 ఏళ్ళ సౌరభ్ శర్మ అనే వ్యక్తి సరిగ్గా ఇదే కారణం వల్ల హాస్పిటల్ పాలయ్యాడు. అంతేకాకుండా అతను ప్రాణాల మీదకు వచ్చినంత పనైంది కూడా. వివరాల్లోకి వెళ్తే…

ఢిల్లీకి చెందిన సౌరభ్ శర్మ(30) తన ఫ్రెండ్స్‌తో కలిసి గేరు లేని ఆటోమేటిక్ కారులో రిషికేశ్ బయల్దేరాడు. ఆ సమయంలో అతను టైట్ డెనిమ్ జీన్స్ ధరించాడు. సుమారు ఎనిమిది గంటల పాటు  నిరంతరాయంగా నడపడంతో అతనికి ఎడమ కాలు కాస్త తిమ్మిరి ఎక్కినట్లు అనిపించింది. అంతేకాకుండా ఢిల్లీకి తిరుగు ప్రయాణంలో ఉన్నప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి కూడా సౌరభ్ శర్మ తెగ ఇబ్బంది పడ్డాడు. దీనితో ఆసుపత్రికి వెళ్లిన అతడికి.. వైద్యులు పరీక్షలు చేసి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని నిర్ధారించారు.

సౌరభ్ ఆసుపత్రికి వచ్చినప్పుడు పల్స్ రేట్ 10-12 మధ్య ఉందని.. అంతేకాకుండా అతడు టైట్ జీన్స్ ధరించి ఏకధాటిగా 8 గంటలు కారు నడపడం వల్ల ఒక కాలుపై ఒత్తిడి విపరీతంగా పెరిగిందని డాక్టర్లు చెబుతున్నారు. దీని వల్లే గుండెపోటు రావడానికి కారణమయ్యిందని అన్నారు. అందుకే ప్రయాణ సమయాల్లో టైట్ జీన్స్‌లు ధరించడం మంచిది కాదని వారి వాదన.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..