మ‌హారాష్ట్ర స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం.. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు డ్రెస్ కోడ్ విధిస్తూ ఉత్త‌ర్వులు జారీ

మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ ఉద్యోగుల‌కు దుస్తుల విష‌యంలో ఆంక్ష‌లు విధించింది. ఇకపై రాష్ట్ర ప్ర‌భుత్వ‌, కాంట్రాక్టు ఉద్యోగులు జీన్స్‌, టీష‌ర్ట్‌, స్లిప్ప‌ర్స్ ధ‌రించ‌డం

మ‌హారాష్ట్ర స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం.. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు డ్రెస్ కోడ్ విధిస్తూ ఉత్త‌ర్వులు జారీ
Follow us

|

Updated on: Dec 12, 2020 | 8:54 PM

మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ ఉద్యోగుల‌కు దుస్తుల విష‌యంలో ఆంక్ష‌లు విధించింది. ఇకపై రాష్ట్ర ప్ర‌భుత్వ‌, కాంట్రాక్టు ఉద్యోగులు జీన్స్‌, టీష‌ర్ట్‌, స్లిప్ప‌ర్స్ ధ‌రించ‌డంపై నిషేధం విధిస్తూ శ‌నివారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. డ్రెస్ కోడ్ అమ‌లులో భాగంగా ఉద్యోగులు ఎవ‌రు విధి నిర్వ‌హ‌ణ‌లో వింత వింత దుస్తులు ధ‌రించ‌డం, రంగుల చిత్రాలు క‌లిగిన దుస్తులు, పొట్టి పొట్టి దుస్తులు ధ‌రించ‌రాద‌ని స్ప‌ష్టం చేసింది. రాష్ట్ర సంస్కృతి ఉట్టిప‌డేలా సంప్ర‌దాయ దుస్తుల‌ను మాత్ర‌మే ధ‌రించాల‌ని పేర్కొంది.

మ‌హిళా ఉద్యోగులు శారీ, స‌ల్వార్‌,చుడీదార్‌-కుర్తా-ప్యాంట్ లేక ష‌ర్ట్ ధ‌రించాల‌ని, అవ‌స‌ర‌మ‌నుకుంటే దుప‌ట్టా ధ‌రించ‌వ‌చ్చ‌ని తెలిపింది. పురుషులు మాత్రం త‌ప్ప‌నిస‌రిగా ప్యాంట్లు, ష‌ర్ట్స్ ధ‌రించాల‌ని స్ప‌ష్టం చేసింది. షూస్‌, శాండిల్స్ ధ‌రించాల‌ని, ఇక చేనేత కార్మికులను ప్రోత్స‌హించే ఉద్దేశంతో ఉద్యోగులు వారంలో ఒక‌సారి ఖాదీ దుస్తుల‌ను ధ‌రించ‌వ‌చ్చ‌ని తెలిపింది. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల్సిన ఉద్యోగులు ప‌ద్ద‌తిగా ఉండాల‌నే ఉద్దేశంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది. ధ‌రించే దుస్తుల‌ను బ‌ట్టి ఉద్యోగుల ఉంటుంద‌ని తెలిపింది.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!