డీఆర్‌డీఓలో 185 ఖాళీ పోస్టులు.. అప్లై చేసుకోండిలా..

డిఫెన్స్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ)లో 185 ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. అయితే ఈ నోటిఫికేషన్ వేర్వేరు విభాగాల్లో ఉన్న 167 సైంటిస్ట్ బీ పోస్టుల్ని భర్తీ చేయనున్నట్టు...

డీఆర్‌డీఓలో 185 ఖాళీ పోస్టులు.. అప్లై చేసుకోండిలా..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 26, 2020 | 3:48 PM

డిఫెన్స్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ)లో 185 ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. అయితే ఈ నోటిఫికేషన్ వేర్వేరు విభాగాల్లో ఉన్న 167 సైంటిస్ట్ బీ పోస్టుల్ని భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే వీటితో పాటుగా మరో 18 పోస్టుల్ని జతచేసి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది డీఆర్‌డీఓ. దీంతో ఖాళీల సంఖ్య 185కి పెరిగింది. దరఖాస్తు చేయడానికి 10 జులై 2020 చివరి తేదీగా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన పూర్తి వివరాలను https://rac.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు మే 22 నుంచి 10 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, ఇంజనీరింగ్ లేదా పీజీ పాస్ అయి ఉండాలి. అభ్యర్థులను గేట్, నెట్ స్కోర్ ద్వారా ఎంపిక చేస్తారు. కాగా దరఖాస్తు ఫీజు రూ.100. మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు.

ఖాళీ పోస్టుల వివరాలు:

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్ ఇంజనీరింగ్‌లో 41 ఖాళీలు మెకానికల్ ఇంజనీరింగ్‌లో 43 ఖాళీలు కంప్యూటర్ సైన్స్‌లో 32 ఖాళీలు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో 12 ఖాళీలు మెటలర్జీలో 10 ఖాళీలు సైకలాజీలో 10 ఖాళీలు ఫిజిక్స్‌లో 8, కెమిస్ట్రీలో 7 కెమికల్ ఇంజనీరింగ్‌లో 6, ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో 9 సివిల్ ఇంజనీరింగ్‌లో 3, మ్యాథమెటిక్స్‌లో 4 ఖాళీల పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తు ప్రారంభం: మే 22, 2020 దరఖాస్తు చివరి తేదీ: జులై 7, 2020

Read More: 

రైతులకు మరో గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్..

ప్రధాని ‘కిసాన్ స్కీమ్’ డబ్బులు.. మీ అకౌంట్లోకి రావడం లేదా? ఇలా చేయండి..

మరో 30 రోజుల్లో కరోనా కేసులు పది రెట్లు పెరిగే అవకాశం.. నిపుణుల వార్నింగ్

బలహీనపడ్డ భూ అయస్కాంత క్షేత్రం.. సెల్‌ఫోన్, శాటిలైట్లు పనిచేయకపోవచ్చు!

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..