లోయలో మంచు వర్షం.. తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు!

జమ్మూ కాశ్మీర్‌లోని ద్రాస్‌లో ఉష్ణోగ్రతలు మైనస్ 15.3 డిగ్రీల సెల్సియస్ వద్ద నమోదయ్యాయి. దీంతో ఉత్తర భారతదేశంలో రానున్న రోజుల్లో భారీ హిమపాతం మరియు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశ రాజధాని ఢిల్లీలో 7.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. గురువారం, శుక్రవారం దేశ రాజధానిలో తేలికపాటి వర్షం, అధిక వేగం గల గాలులు వీస్తాయని, ఇది కాలుష్యం నుండి ఉపశమనం కలిగిస్తుందని అధికారులు తెలిపారు. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, రాజస్థాన్లలో […]

లోయలో మంచు వర్షం.. తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు!
Follow us

| Edited By:

Updated on: Dec 13, 2019 | 12:31 AM

జమ్మూ కాశ్మీర్‌లోని ద్రాస్‌లో ఉష్ణోగ్రతలు మైనస్ 15.3 డిగ్రీల సెల్సియస్ వద్ద నమోదయ్యాయి. దీంతో ఉత్తర భారతదేశంలో రానున్న రోజుల్లో భారీ హిమపాతం మరియు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశ రాజధాని ఢిల్లీలో 7.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. గురువారం, శుక్రవారం దేశ రాజధానిలో తేలికపాటి వర్షం, అధిక వేగం గల గాలులు వీస్తాయని, ఇది కాలుష్యం నుండి ఉపశమనం కలిగిస్తుందని అధికారులు తెలిపారు. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, రాజస్థాన్లలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఢిల్లీ శివారు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఘజియాబాద్ (441), నోయిడా (426), గ్రేటర్ నోయిడా (449), ఫరీదాబాద్ (390), గుర్గావ్ (370) నమోదయ్యాయి. జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలలో బుధవారం తేలికపాటి హిమపాతం నమోదైంది, ఈ ప్రాంతంలో దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నాయి. ఈ కారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వాతావరణ శాఖ గురువారం, శుక్రవారం కేంద్రపాలిత ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

జనంలోకి జగన్.. బస్సుయాత్ర రూట్ మ్యాప్ సిద్దం: సజ్జల
జనంలోకి జగన్.. బస్సుయాత్ర రూట్ మ్యాప్ సిద్దం: సజ్జల
ప్రధాని మోదీకి నారీ'శక్తి' అభివాదం.. విపక్షాలకు గట్టి కౌంటర్.!
ప్రధాని మోదీకి నారీ'శక్తి' అభివాదం.. విపక్షాలకు గట్టి కౌంటర్.!
లోన్ తీసుకుంటున్నారా? కీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్‌ను అడిగారా?
లోన్ తీసుకుంటున్నారా? కీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్‌ను అడిగారా?
క్రెడిట్ కార్డు ఉందా? మరి.. యాడ్ ఆన్ కార్డ్ బెనిఫిట్స్ తెలుసా?
క్రెడిట్ కార్డు ఉందా? మరి.. యాడ్ ఆన్ కార్డ్ బెనిఫిట్స్ తెలుసా?
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.