Mohan Babu Meets Chiranjeevi:’ఆచార్య’ సెట్లో మెగాస్టార్ చిరంజీవి కలిసిన మోహన్‌బాబు
మెగాస్టార్ చిరంజీవిని కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు కలుసుకున్నారు. ఆ ఇద్దరూ చిరకాల మిత్రులనే విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి 'ఆచార్య' సినిమా చేస్తున్నారు.
Most Read Stories