Breaking News
  • దేశవ్యాప్తంగా దీపయజ్ఞం. ప్రధాని మోదీ పిలుపు మేరకు దీపాలు వెలిగించిన దేశ ప్రజలు. దీపం వెలిగించిన రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు. దీపాల కాంతుల్లో దేదీప్యమానంగా వెలుగొందిన భారత్‌. తెలుగు రాష్ట్రాల్లో దీపాల కాంతులు. ప్రగతి భవన్‌లో దీపాలు వెలిగించిన సీఎం కేసీఆర్‌. తాడేపల్లిలోని తన నివాసంలో దీపాలు వెలిగించిన ఏపీ సీఎం జగన్‌. దీపాలు వెలిగించిన తెలుగు రాష్ట్రాల గవర్నర్‌లు తమిళిసై, భిశ్వభూషణ్. తమ తమ నివాసాల్లో దీపాలు వెలిగించిన మంత్రులు, ఎమ్మెల్యేలు. అత్యవసరసేవలు అందిస్తున్న వైద్యులు, పోలీసులు.. పారిశుద్ధ్య సిబ్బందికి దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపిన ప్రజలు.
  • 130 కోట్ల ప్రజల మహాశక్తిని చాటిన భారతీయులు. దీప యజ్ఞంలో పాల్గొన్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు. కుటుంబ సమేతంగా దీపం వెలిగించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. తన నివాసంలో దీపాలు వెలిగించిన ప్రధాని మోదీ. తమ తమ నివాసాల్లో దీపాలు వెలిగించిన కేంద్ర మంత్రులు, ఎంపీలు.
  • ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ ఫోన్‌. రాష్ట్రంలో ధాన్యం సేకరణకు 20 కోట్ల గన్నీ బ్యాగ్‌లు అవసరం. ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్‌. గన్నీ బ్యాగ్‌లకు తీవ్ర కొరత ఉందని వివరించిన సీఎం కేసీఆర్‌. పశ్చిమబెంగాల్‌లో గన్నీ బ్యాగ్‌ల పరిశ్రమలు తెరిపించాలన్న కేసీఆర్‌. పరిశ్రమలు తెరిపిస్తేనే గన్నీ బ్యాగ్‌ల సమస్య తీరుతుందన్న కేసీఆర్‌. పశ్చిమ బెంగాల్‌ నుంచి ప్రత్యేక రైళ్ల ద్వారా గన్నీ బ్యాగ్‌లు.. తీసుకొచ్చేందుకు అనుమతించాలని ప్రధాని మోదీకి కేసీఆర్‌ విజ్ఞప్తి. సంబంధిత శాఖలతో మాట్లాడతానని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ.
  • ఒక్క తప్పుడు మెసేజ్‌ ఫార్వర్డ్‌ చేసినా కేసులు బుక్‌ చేస్తాం. వెరిఫై చేయకుండా సోషల్‌ మీడియాలో వీడియోలు షేర్‌ చేయొద్దు. డిజిటల్‌గా వెదికి పట్టుకుని అరెస్ట్‌ చేస్తాం. నిజాముద్దీన్‌ నుంచి వచ్చిన వారిలో ఎవరూ కావాలని.. కరోనా వ్యాప్తి చేశారనడానికి ఆధారాలు లేవు. -టీవీ9 ఎన్‌కౌంటర్‌ విత్‌ మురళీకృష్ణలో అంజనీకుమార్‌, సజ్జనార్‌.
  • కర్నూలులో కరోనా విజృంభణ. ఒకేరోజు 12 పాజిటివ్‌ కేసులు నమోదు. 12 మంది ఢిల్లీ సభలకు వెళ్లివచ్చిన వారే. కర్నూలులో మొత్తం 53 కరోనా కేసులు నమోదు. కాంటాక్ట్‌ కేసులపై దృష్టిపెట్టిన అధికారులు.

Mahesh Babu : వావ్..మహేశ్ ఫ్యాన్స్‌కు ఒకేరోజు రెండు సర్​ప్రైజ్​లు

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ ఈ పొంగల్‌కి రిలీజై భారి విజయాన్ని సొంతం చేసుకుంది. కలెక్షన్లు(వరల్డ్‌వైడ్ రూ.146 కోట్లు) కూడా ఓ రేంజ్‌లో కుమ్మేశాయి. అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీలో మహేశ్ కామెడీ టైమింగ్‌కు, ఫైట్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
Mahesh Babu ‘Mind Blocks’ The Box Office, Mahesh Babu : వావ్..మహేశ్ ఫ్యాన్స్‌కు ఒకేరోజు రెండు సర్​ప్రైజ్​లు

Mahesh Babu : సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ ఈ పొంగల్‌కి రిలీజై భారి విజయాన్ని సొంతం చేసుకుంది. కలెక్షన్లు(వరల్డ్‌వైడ్ రూ.146 కోట్లు) కూడా ఓ రేంజ్‌లో కుమ్మేశాయి.  అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీలో మహేశ్ కామెడీ టైమింగ్‌కు, ఫైట్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. కాగా ఈ సినిమా రిలీజై నేటికి(శనివారం) 50 రోజులైన సందర్భంగా..ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. దీంట్లో మహేశ్ గురించి యాక్టర్ అజయ్..ప్రకాశ్‌రాజ్‌కు చెబుతూ ఉన్న ఎలివేషన్స్‌తో ఉన్న విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఫ్యాన్స్ వాటిని సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో సెగలు రేపుతోన్న ‘మైండ్​ బ్లాక్​’ వీడియా సాంగ్​ :

ఈ మూవీలోని ‘మైండ్​ బ్లాక్​’ సాంగ్ ప్రోమో రిలీజైనప్పటి నుంచి తెగ ట్రెండ్ అయ్యింది. ఇక మూవీ రిలీజయ్యాక మహేశ్ లుంగీతో వేసిన స్టెప్పులకు థియేటర్స్‌లో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. తాజాగా ‘మైండ్​ బ్లాక్​’ పుల్ వీడియో సాంగ్‌ని సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది యూనిట్. దీంతో పదే పదే రిపీట్స్ వేస్తూ..నెటిజన్స్ మహేశ్, రష్మిక స్టెప్పులను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో నటించాడు సూపర్‌స్టార్. కాగా ఈ సినిమాతో మాజీ హీరోయిన్లు విజయశాంతి, సంగీత సిల్వర్ స్క్రీన్‌ను రీ ఎంట్రీ ఇచ్చారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా..అనిల్‌సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించారు.

 

Related Tags