విజయంలో ఏదో వెలితి కనిపిస్తోంది : ఇయాన్‌ మోర్గాన్‌

లండన్‌: 2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఫలితంపై చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. గత ఆదివారం జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌ జట్ల టైటిల్ పోరు క్రికెట్ చరిత్రలో ఎవరూ మర్చిపోలేరు. ఇరు జట్లు తమ అస్త్ర, శస్త్రాలను ఉపయోగించాయి. కీలక పోరులో రెండు జట్ల స్కోర్లు, సూపర్‌ ఓవర్‌లోనూ సమం కావడంతో ఇంగ్లాండ్‌ జట్టు బౌండరీల సంఖ్య ఆధారంగా ప్రపంచ కప్‌న ముద్దాడింది. అయితే ఈ విధానంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇరు జట్లను […]

విజయంలో ఏదో వెలితి కనిపిస్తోంది : ఇయాన్‌ మోర్గాన్‌
Follow us

|

Updated on: Jul 20, 2019 | 1:45 PM

లండన్‌: 2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఫలితంపై చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. గత ఆదివారం జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌ జట్ల టైటిల్ పోరు క్రికెట్ చరిత్రలో ఎవరూ మర్చిపోలేరు. ఇరు జట్లు తమ అస్త్ర, శస్త్రాలను ఉపయోగించాయి. కీలక పోరులో రెండు జట్ల స్కోర్లు, సూపర్‌ ఓవర్‌లోనూ సమం కావడంతో ఇంగ్లాండ్‌ జట్టు బౌండరీల సంఖ్య ఆధారంగా ప్రపంచ కప్‌న ముద్దాడింది. అయితే ఈ విధానంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇరు జట్లను విజేతగా ప్రకటించాల్సిందని కొందరంటంటే..బౌలింగ్ గణాంకాలు ప్రకారం చూస్కోంటే..న్యూజిలాండే విన్నరని మరికొందరు అంటున్నారు.

తాజాగా ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ కూడా దీనిపై స్పందించాడు. ఇలాంటి పలితం పట్ల పూర్తి ఆత్మసంతృప్తి లేదని.. ఈ పరిస్థితి ఇబ్బందిగా ఉందని పేర్కొన్నాడు. మ్యాచ్‌ ఆసాంతం ఇరు జట్లకూ సమతూకంగా కొనసాగిందని వివరించాడు. సమంగా పోరాడిన సమయంలో ఇలాంటి ఫలితాన్ని ప్రకటించడం నాకు సమంజసంగా అనిపించలేదు. నేను ఉన్నప్పుడు ఇది జరిగిన విషయం వాస్తవమే కానీ, ఎక్కడ మేం గెలిచామో.. ఎక్కడ ఓడామో నేను చెప్పలేను. ఇలా గెలువడం మంచిదేనని నేను అనను. ఇక, ఓడిపోవడమనేది చాలా కష్టమైన విషయం’ అని మోర్గాన్ చెప్పాడు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!