Sankranthi Festival: సంక్రాంతి పండుగ రోజు ఈ పనులు అసలు చెయ్యొద్దంటా.. ఎందుకో తెలుసా ?

హిందువులు జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. సంక్రాంతి అంటే కొత్త వెలుగులు అని అర్థం. అంటే సంక్రాంతిని జరుపుకోవడం

Sankranthi Festival: సంక్రాంతి పండుగ రోజు ఈ పనులు అసలు చెయ్యొద్దంటా.. ఎందుకో తెలుసా ?
Follow us

|

Updated on: Jan 12, 2021 | 12:37 PM

హిందువులు జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. సంక్రాంతి అంటే కొత్త వెలుగులు అని అర్థం. అంటే సంక్రాంతిని జరుపుకోవడం అంటే కొత్త వెలుగులకు స్వాగతం పలకడం. అయితే తెలంగాణలో జరుపుకునే అతి పెద్ద పండగ బతుకమ్మ, దసరా.. అలాగే ఆంధ్రప్రదేశ్‏లో జరుపుకునేది సంక్రాంతి. సంక్రాంతి మొత్తం 33 రోజుల పాటు జరుపుకునే పెద్ద పండుగ. మకరాశిలోకి సూర్యుడు ప్రవేశించే వేళ సంక్రాంతిని జరుపుకుంటారు. అలాగే భగీరథుడు గంగను భూలోకానికి తీసుకువచ్చి.. సగరులకు శాప విమోచనం చేయించింది కూడా ఈ పండుగ రోజే అని పురాణాలు చెబుతున్నాయి. ఈ పండుగ రోజున పిండి వంటలు, భోగీ మంటలు, రంగుల ముగ్గులు, కోడి పందాలతో అంగవైభవంగా జరుపుకుంటారు. కానీ దేశవ్యాప్తంగా రాష్ట్రాల వారిగా ఈ పండుగకు రకారకాల పేర్లతో పిలుస్తూంటారు. అయితే ఈ పండుగ రోజు చేయకూడని పనులు కూడా ఉన్నాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సంక్రాంతి పర్వదినం రోజున ఇంట్లో మాంసం వండకూడదు అంటారు. అలాగే వంట చేసేటప్పుడు అందులో కొన్ని నువ్వులు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఈ రోజున మన పూర్వీకులను అసలు అశ్రద్ధ చేయకూడదు. అలాగే మన తల్లిదండ్రులతో ఎలాంటి వాదనలు పెట్టుకోకుడదు. ఈ పండుగ రోజు ఆహారం ధానం చేయడం వలన ఎంతో పుణ్యం లభిస్తుందని తెలుపుతున్నారు.

Also Read: తెలుగు రాష్ట్రాల ప్రజలకు పండుగ శుభవార్త.. ప్రత్యేక రైళ్లు పొడిగింపు.. పూర్తి వివరాలివే..!

ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ, రాష్ట్రానికి సంబంధించి పలు అభివృద్ధి పనులు, సాగునీటి అంశాల విషయమై చర్చ

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..