కోవిడ్ అంటే భయపడకండి, నేను మాస్క్ తీసేశా, ట్రంప్

అమెరికన్లు కోవిడ్ అంటే భయపడాల్సిన అవసరం లేదని, తాను మాస్క్ తీసేశానని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. నాలుగు రోజులపాటు మిలిటరీ ఆసుపత్రిలో కోవిడ్ (?) కి చికిత్స పొంది సోమవారం బయటకి వఛ్చిన ఆయన..

కోవిడ్ అంటే భయపడకండి, నేను మాస్క్ తీసేశా, ట్రంప్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 06, 2020 | 10:29 AM

అమెరికన్లు కోవిడ్ అంటే భయపడాల్సిన అవసరం లేదని, తాను మాస్క్ తీసేశానని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. నాలుగు రోజులపాటు మిలిటరీ ఆసుపత్రిలో కోవిడ్ (?) కి చికిత్స పొంది సోమవారం బయటకి వఛ్చిన ఆయన.. ఇక ఎప్పటిలాగే తను ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటానన్నారు.  మళ్ళీ వైట్ హౌస్ కు చేరుకున్న ట్రంప్ ఉత్సాహంగా కనిపించారు దేశంలో సుమారు 2 లక్షలకు పైగా ప్రజలు కొవిడ్ బారిన పడి మరణించారని, అయితే ఇక చాలావరకు ఈ మరణాలను నియంత్రించగలుగుతామని ఆయన చెప్పారు. కరోనా వైరస్ గురించి నేను ‘రియల్ స్కూల్’ (ఆసుపత్రికి) వెళ్లి చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పిన ఆయన.. అనుభవజ్ఞులైన డాక్టర్ల వైద్యం నా ఆరోగ్యానికి ఎంతో తోడ్పడింది అని అన్నారు.. తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్.. ఇక ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు . నవంబరు 3 న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.’

బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే

పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!