సైలెంట్ మెజారిటీయే నాకు రక్ష..డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇక సుమారు వంద రోజులు మాత్రమే ఉండడంతో ప్రెసిడెంట్  ట్రంప్ లో ఉత్కంఠ పెరుగుతోంది.  తన ప్రభుత్వ విధానాల పట్ల విమర్శలు చేయకుండా తటస్థంగా ఉన్న 'సైలెంట్ మెజారిటీయే'..

సైలెంట్ మెజారిటీయే నాకు రక్ష..డొనాల్డ్ ట్రంప్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 27, 2020 | 5:17 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇక సుమారు వంద రోజులు మాత్రమే ఉండడంతో ప్రెసిడెంట్  ట్రంప్ లో ఉత్కంఠ పెరుగుతోంది.  తన ప్రభుత్వ విధానాల పట్ల విమర్శలు చేయకుండా తటస్థంగా ఉన్న ‘సైలెంట్ మెజారిటీయే’ తనను ఆ ఎన్నికల్లో గెలిపిస్తుందని ఆయన ఆశిస్తున్నారు. కరోనా వైరస్ పరిస్థితిని హ్యాండిల్ చేయడంలో విఫలమయ్యారన్న అప్రదిష్టను మూటగట్టుకున్న ట్రంప్ పై అప్పుడే మూడు రాష్ట్రాల్లో వ్యతిరేకత ప్రారంభమైంది. ఫ్లోరిడాలో ఈయనకు 46 శాతం మంది మాత్రమే మద్దతు పలకగా ఈయన ప్రత్యర్థి, డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ కి 51 శాతం ఓటర్లు జైకొట్టారు. అలాగే ఆరిజోనాలో ట్రంప్ కన్నా బిడెన్ నాలుగు శాతం ఎక్కువ ఓట్లతో ఆధిక్యతలో ఉన్నారు. మిచిగాన్ లో బిడెన్ కి 52 శాతం, ట్రంప్ కి 40 శాతం తమ సపోర్ట్ ప్రకటించారు.

అయితే ఈ ‘ఓటింగ్ సరళిని’ తాను అంగీకరించబోనని ట్రంప్ అంటున్నారు. ఏకంగా ఎన్నికలనే ఫేక్ అనేంత వరకు వెళ్లారు. నవంబరు 3న సైలెంట్ మెజారిటీ ఏం చేయాలో అది చేస్తుంది. ఫేక్ సప్రెషన్  ఎన్నికల వ్యవస్థ అంటూ కొట్టిపారేశారు. మరో 100 రోజుల అనంతరం దేశాన్ని కొత్త పథంలోకి తీసుకువెళ్తానని, విజయమే మన పరమావధి అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇక కోవిడ్-19 కారణంగా ట్రంప్ తన ఎన్నికల ప్రచార కార్యక్రమాలను పరిమితం చేసుకోవడమో, లేక రద్దు చేసుకోవడమో తప్పడంలేదు. ఫ్లోరిడాలో వచ్ఛేనెలలో జరిగే రిపబ్లికన్ల సదస్సు కూడా రద్దయ్యేట్టే ఉంది.

కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?

కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి

ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..

జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్

మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?

కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!

వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో

నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!

ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!