చిరుతపై మూకుమ్మడిగా కుక్కల దాడి..!

, చిరుతపై మూకుమ్మడిగా కుక్కల దాడి..!

చిరుత పులి ఇతర జంతువులన్ని వేటాడి వెంటపడి మరీ చంపడం చూశాం.. కానీ.. చిరుతనే కుక్కలు వేటాడి చంపడం చూశారా..? అవును మీరు విన్నది నిజమే.. మూకుమ్మడిగా కుక్కలు ఓ పులి మీద పడ్డాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిరుత కుక్కలను ఎదిరించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరకు తీవ్ర గాయాలై మరణించింది. కాగా.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *