ఈ ‘వాల్మీకి’ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా.?

Do You Know Who Is This Famous Actress In Valmiki Movie, ఈ ‘వాల్మీకి’ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా.?

ఇటీవల కాలంలో సెలబ్రిటీస్ వివిధ రకాలను పోస్ట్ చేస్తూ.. అభిమానులను ఎవరో కనుక్కోండి చూద్దాం అంటూ పజిల్స్ ఇస్తుండడం కామన్ అయిపొయింది. ఇప్పుడు అదే కోవలో దర్శకుడు హరీష్ శంకర్.. ప్రేక్షకులకు ఓ పజిల్ ఇచ్చాడు.

వెనక్కి తిరిగి ఉన్న ఓ హీరోయిన్ ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసి.. ఈ కథానాయకి ఎవరో చెప్పుకోండి చూద్దాం అంటూ జనాలకు పజిల్ ఇచ్చాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ ‘వాల్మీకి’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తుండగా తమిళ హీరో అథర్వ మురళి కీలక పాత్ర పోషిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో డింపుల్ హయతి ఐటెం సాంగ్ చేస్తోంది. ఇది ఇలా ఉండగా దర్శకుడు పోస్ట్ చేసిన ఆ ఫొటోలో హీరోయిన్‌ ఎవరనేది మీరు కనిపెట్టండి చూద్దాం.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *