Breaking News
  • త్వరలో జనసేన క్రియాశీలక కార్యకర్తలతో పవన్‌ సమావేశాలు. 4 వారాల పార్టీ కార్యక్రమాల ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి.. పార్టీ కోసం పనిచేసే వారి జాబితా తయారు చేయాలి. ఈ నెల చివరి వారం నుంచి కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలు.. బీజేపీతో ప్రయాణంపై సమావేశాల్లో చర్చించనున్న పవన్‌కల్యాణ్‌. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసిన.. అభ్యర్థుల సమావేశం కూడా ఏర్పాటు చేయాలన్న పవన్‌కల్యాణ్‌.
  • ఇంధన పొదుపులో టీఎస్‌ ఆర్టీసీకి జాతీయ స్థాయిలో రెండో పురస్కారం. పురస్కారాన్ని అందుకున్న ఎండీ సునీల్‌శర్మ. రాష్ట్ర స్థాయిలో మూడు డిపోలకు దక్కిన అవార్డులు.
  • చెన్నైలో రోడ్డు ప్రమాదం. బైక్‌ను ఢీకొన్న కారు, ఇద్దరు మృతి. మృతులు తెలుగు యువకులుగా గుర్తింపు. విశాఖకు చెందిన బాలమురళి, హైదరాబాద్‌కు చెందిన రాహుల్‌గా గుర్తింపు. చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్న బాలమురళి, రాహుల్‌.
  • రాజ్‌కోట్‌ వన్డే: ఆస్ట్రేలియా విజయలక్ష్యం 341 పరుగులు. ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసిన భారత్‌.
  • మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అస్వస్థత. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో సోమిరెడ్డికి చికిత్స.

సన్నీకి ఇష్టమైన క్రికెటర్ ఎవరో తెలుసా..?

, సన్నీకి ఇష్టమైన క్రికెటర్ ఎవరో తెలుసా..?

శృంగార తారగా పేరు తెచ్చుకున్న సన్నీ లియోన్ తక్కువ కాలంలో స్టార్‌గా ఎదిగింది. అయితే.. తాజాగా సన్నీ ఇచ్చిన ఇంటర్య్వూలో తన అభిమాన క్రికెటర్ ఎవరో బయటపెట్టింది. అతనెవరో కాదు.. టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ. ధోనీ మంచి ఫ్యామిలీ పర్సన్. ధోనికి ఎంతో క్యూట్ పాప ఉంది. జీవాతో కలిసి ధోనీ ఆడుకునే వీడియోస్ చూసాను. చాలా క్యూట్ గా అనిపించాయి. తనంటే నాకు చాలా ఇష్టమని చెప్పింది.

కాగా.. ప్రస్తుతం సన్నీ లియోన్ తమిళంలో రూపొందుతున్న వీరమహాదేవి అనే సినిమాలో లీడ్ రోల్ పోషిస్తుంది. వీసీ వడివుడియన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. నిర్మాతగా పోన్స్ స్టీఫెన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదల చేయనున్నారు.