ఏటీఎంలలో ఇలాంటి సర్వీసులు కూడా ఉన్నాయని మీకు తెలుసా?

ఏటీఎంలలో కూడా టెక్నాలజీ విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు సంతరించుకుంటున్నాయి. కేవలం డబ్బులు తీసుకునే మిషనే కాకుండా.. వివిధ రకాల చెల్లింపులు కూడా చేసుకోవచ్చు. వీటితో సమయం కూడా చాలా సేవ్ అవుతుంది. గతంలో.. బ్యాంకుల్లో డబ్బులు విత్‌ డ్రా చేసుకోవాలంటే గగనమయ్యేది. కానీ ఈ ఏటీఎంలు వచ్చినతరువాత చిటికెలో పనులు ఈజీగా అయిపోతున్నాయి. సాధారణంగా ఏటీఎమ్స్‌లో డబ్బులు విత్ డ్రాతో పాటు సోమ్మును డిపాజిట్ చేసుకోవడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు. కానీ ఎటీఎంల ద్వారా ఇతర ఎన్నో […]

ఏటీఎంలలో ఇలాంటి సర్వీసులు కూడా ఉన్నాయని మీకు తెలుసా?
Follow us

| Edited By:

Updated on: Jan 19, 2020 | 12:54 PM

ఏటీఎంలలో కూడా టెక్నాలజీ విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు సంతరించుకుంటున్నాయి. కేవలం డబ్బులు తీసుకునే మిషనే కాకుండా.. వివిధ రకాల చెల్లింపులు కూడా చేసుకోవచ్చు. వీటితో సమయం కూడా చాలా సేవ్ అవుతుంది. గతంలో.. బ్యాంకుల్లో డబ్బులు విత్‌ డ్రా చేసుకోవాలంటే గగనమయ్యేది. కానీ ఈ ఏటీఎంలు వచ్చినతరువాత చిటికెలో పనులు ఈజీగా అయిపోతున్నాయి.

సాధారణంగా ఏటీఎమ్స్‌లో డబ్బులు విత్ డ్రాతో పాటు సోమ్మును డిపాజిట్ చేసుకోవడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు. కానీ ఎటీఎంల ద్వారా ఇతర ఎన్నో సేవలను కూడా పొందవచ్చని మీకు తెలుసా? రోజూ.. బ్యాంకులు, సర్వీస్ సెంటర్ల చుట్టూ తిరగకుండా.. కొన్ని పనులను ఏటీఎంల ద్వారా చేసుకోవచ్చు. మరి అవేంటో తెలుసుకుందామా!

అవి: 1. మొబైల్ రీచార్జ్ 2. కరెంట్, వాటర్, ఇంటి బిల్లులు చెల్లింపులు 3. ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు 4. ట్యాక్స్ చెల్లింపులు 5. ఫిక్స్‌డ్ డిపాజిట్స్ 6. పర్సనల్ లోన్ అప్లికేషన్స్ 7. చెక్ బుక్ అభ్యర్థనలు 8. రైల్వే టికెట్స్ బుకింగ్

ఏటీఎం హోమ్‌ పేజ్‌లో అన్ని వివరాలు కనిపిస్తాయి. తదితర రూల్స్‌ని ఫాలో చేస్తే.. ఈజీగా ఆ సేవలను ఉపయోగించుకోవచ్చు.