స్టాలిన్ మెలిక… ఎవరికెరుక…

కేంద్రంలో మళ్లీ ఎన్డీయే వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో డీఎంకే అధినేత స్టాలిన్ ఆలోచనలో పడ్డారు. నిన్నటి వరకు కాంగ్రెస్ పక్షాన మాట్లాడిన స్టాలిన్… ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్న కేసీఆర్ ఫెడరల్ టూర్‌లో భాగంగా ఆయన కాంగ్రెస్‌తో ఉంటామని.. వీలైతే మీరు కూడా కాంగ్రెస్‌కి మద్దతు తెల్పండంటూ తేల్చి చెప్పారు. అయితే నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో… స్టాలిన్ రూట్ మార్చారు. కేంద్రంలో ఏ కూటమిలో చేరే విషయాన్ని ఎన్నికల ఫలితాల తర్వాతే […]

స్టాలిన్ మెలిక... ఎవరికెరుక...
Follow us

| Edited By:

Updated on: May 20, 2019 | 3:54 PM

కేంద్రంలో మళ్లీ ఎన్డీయే వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో డీఎంకే అధినేత స్టాలిన్ ఆలోచనలో పడ్డారు. నిన్నటి వరకు కాంగ్రెస్ పక్షాన మాట్లాడిన స్టాలిన్… ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్న కేసీఆర్ ఫెడరల్ టూర్‌లో భాగంగా ఆయన కాంగ్రెస్‌తో ఉంటామని.. వీలైతే మీరు కూడా కాంగ్రెస్‌కి మద్దతు తెల్పండంటూ తేల్చి చెప్పారు. అయితే నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో… స్టాలిన్ రూట్ మార్చారు. కేంద్రంలో ఏ కూటమిలో చేరే విషయాన్ని ఎన్నికల ఫలితాల తర్వాతే తాము నిర్ణయిస్తామని తెలిపారు. మే 23 సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడవుతాయని.., ఇప్పుడే ఢిల్లీలో యూపీఏ పక్ష పార్టీలతో సమావేశం జరపడం వల్ల ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలు యూపీఏ పక్ష పార్టీల్లో చర్చనీయాంశమైంది.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన