చంద్రబాబుతో డీఎంకే నేత దురై మురుగన్ భేటీ

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో డీఎంకే నేత దురై మురుగన్ భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల భాగస్వామ్యం, తాజా రాజకీయ పరిణామాలపై ఈ సందర్భంగా ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే స్టాలిన్- కేసీఆర్ భేటీ వివరాలను కూడా బాబు దృష్టికి ఆయన తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా డీఎంకే అధినేత స్టాలిన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం భేటీ అయి రాగా.. ఇప్పుడు డీఎంకే నేత దురై మురుగన్ బాబుతో భేటీ అవ్వడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *