తమిళనాట డీఎంకే ప్రభంజనమంటున్న ఇండియాటుడే సర్వే

తమిళనాట డీఎంకే హవా స్పష్టంగా కనిపిస్తోందని ఇండియాటుడే నిర్వహించిన సర్వేలో తేలింది. డీఎంకే – కాంగ్రెస్‌ కలిసి ఏకంగా 34 నుంచి 38 స్థానాలను గెలిచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తమిళనాడులో డీఎంకే పార్టీతో కాంగ్రెస్‌ పొత్తు కూడింది. ఇక అధికారపార్టీ అన్నాడీఎంకేకు మాత్రం ఎదురుదెబ్బ తగిలే అవకాశాలున్నాయని పేర్కొంది. కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే విజయం సాధించే అవకాశం ఉన్నట్లు సర్వే వెల్లడించింది.   ఇంకా మిగతా రాష్ట్రాలకి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ చూడండి : […]

తమిళనాట డీఎంకే ప్రభంజనమంటున్న ఇండియాటుడే సర్వే
Follow us

| Edited By:

Updated on: May 19, 2019 | 10:07 PM

తమిళనాట డీఎంకే హవా స్పష్టంగా కనిపిస్తోందని ఇండియాటుడే నిర్వహించిన సర్వేలో తేలింది. డీఎంకే – కాంగ్రెస్‌ కలిసి ఏకంగా 34 నుంచి 38 స్థానాలను గెలిచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తమిళనాడులో డీఎంకే పార్టీతో కాంగ్రెస్‌ పొత్తు కూడింది. ఇక అధికారపార్టీ అన్నాడీఎంకేకు మాత్రం ఎదురుదెబ్బ తగిలే అవకాశాలున్నాయని పేర్కొంది. కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే విజయం సాధించే అవకాశం ఉన్నట్లు సర్వే వెల్లడించింది.

ఇంకా మిగతా రాష్ట్రాలకి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ చూడండి :

ఎన్డీఏకు 306, యూపీఏకు 132… టైమ్స్ నౌ సర్వే ఫలితాలు

వైసీపీకి జై కొట్టిన సీపీఎస్ సర్వే