దివాళి సినీ పోస్టర్లు కిరాక్ ఉన్నాయి..! మీరు ఓ లుక్కేయండి..

దీపావళి పండుగకు.. సినీ ప్రేక్షకులను మరింత ఉత్సహ పరించేందుకు.. విడుదలకు రెడీగా ఉన్న సినిమాల పోస్టర్లను విడుదల చేస్తూ ఉంటారు చిత్ర బృందాలు. తాజాగా.. దీపావళి సందర్భంగా అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆయా సినిమాలకు సంబంధించిన కొత్త పోస్టర్లను, ఫస్ట్‌ లుక్‌లను సోషల్ మీడియా వేదికగా చిత్రబృంద్రాలు విడుదల చేశాయి. మరి ఈ దీపావళికి వచ్చిన పోస్టర్లేంటో.. చూసేద్దామా..! 1. సరిలేరు నీకెవ్వరు: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తోన్న.. చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. […]

దివాళి సినీ పోస్టర్లు కిరాక్ ఉన్నాయి..! మీరు ఓ లుక్కేయండి..
Follow us

| Edited By:

Updated on: Oct 28, 2019 | 11:31 AM

దీపావళి పండుగకు.. సినీ ప్రేక్షకులను మరింత ఉత్సహ పరించేందుకు.. విడుదలకు రెడీగా ఉన్న సినిమాల పోస్టర్లను విడుదల చేస్తూ ఉంటారు చిత్ర బృందాలు. తాజాగా.. దీపావళి సందర్భంగా అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆయా సినిమాలకు సంబంధించిన కొత్త పోస్టర్లను, ఫస్ట్‌ లుక్‌లను సోషల్ మీడియా వేదికగా చిత్రబృంద్రాలు విడుదల చేశాయి. మరి ఈ దీపావళికి వచ్చిన పోస్టర్లేంటో.. చూసేద్దామా..!

1. సరిలేరు నీకెవ్వరు: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తోన్న.. చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో మహేష్ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తుండగా.. రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా.. మహేష్, రష్మికల పాత్రలకు సంబందించిన పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

2. అల వైకుంఠపురం: అల్లు అర్జున్ హీరోగా.. పూజాహెగ్డే హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘అల వైకుంఠపురం’. ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి పండుగ సందర్బంగా.. ‘రాములో.. రాములా..’ అనే పాటను విడుదల చేస్తూ.. అల్లు అర్జున్ ఫ్యామిలీ ఫొటోను కొత్త పోస్టర్‌గా.. చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమా కూడా సంక్రాంతికి సందడి చేయబోతోంది.

3. నితిన్ ‘భీష్మ్’: మాస్ అండ్ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా నితిన్ ‘భీష్మ్’ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. దీవాళి సందర్భంగా.. ఈ మూవీ టీం కూడా ఓ కొత్త పోస్టర్‌ని రివిల్ చేసింది. ఇందులో.. నితిన్.. మాస్ అండ్ రొమాంటిక్‌ యాంగిల్‌లో కనిపిస్తూ ఉంది.

4. రవితేజ ‘డిస్కో రాజా’: మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న చిత్రం ‘డిస్కోరాజా’. ఇందులో నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. విఐ ఆనందర్ దర్శకత్వం వహిస్తున్నారు. పండుగ సందర్భంగా.. ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.

5. శ్రీవిష్ణు ‘తిప్పరా మీసం’: శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రం ‘తిప్పరా మీసం’. ఈ సినిమాకి కృష్ణ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. పండుగ సందర్భంగా.. ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. నవంబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

6. సూపర్ మచ్చి: మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా, రియా హీరోయిన్ తెరకెక్కుతున్న సినిమా ‘సూపర్ మచ్చి’. పులివాసు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా.. ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.

కాగా.. ఇంకా.. సాయి ధరమ్ తేజ్.. ‘ప్రతీ రోజూ పండగే’ సినిమా మూవీ టీం, నందమూరి కళ్యాణ్ రామ్ ‘ఎంతమంచి వాడవురా..!’ మూవీ టీం, సాయి పల్లవి ‘అనుకోని అతిథి’ చిత్ర బృందాలు కూడా.. దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.