దిశ మరణం తరువాత కూడా యాక్టివ్ లోనే ఆమె ఫోన్ !

సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు కొత్త విషయాలు తెలిశాయి. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ ఆత్మహత్య అనంతరం తొమ్మిది రోజుల తరువాత కూడా ఆమె ఫోన్ యాక్టివ్ లో..

దిశ మరణం తరువాత కూడా యాక్టివ్ లోనే ఆమె ఫోన్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 24, 2020 | 4:36 PM

సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు కొత్త విషయాలు తెలిశాయి. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ ఆత్మహత్య అనంతరం తొమ్మిది రోజుల తరువాత కూడా ఆమె ఫోన్ యాక్టివ్ లోనే ఉందట. సుశాంత్ సూసైడ్ కి ఆరు రోజుల  ముందు దిశ తన అపార్ట్ మెంట్ పై నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. జూన్ 9-జూన్ 17 మధ్య పలు ఫోన్ కాల్స్ అందులో ఉన్నట్టు గుర్తించారు. ఆమె మృతి తరువాత ఆమె ఫోన్ ని ఎవరు వినియోగించారన్నది మిస్టరీగా ఉంది. దిశ మృతికి రెండు రోజుల ముందు జూన్ 6 న ఆ ఫోన్ నుంచి 3 కాల్స్, జూన్ 7 న అదే ఫోన్ నుంచి రాత్రి 12.02, 12.57 మధ్య రెండు వేర్వేరు ఫోన్ కాల్స్ ఉన్నట్టు తెలిసిందని సీబీఐ వర్గాల సమాచారం. జూన్ 7 న ఆమె కనీసం 36 కాల్స్ చేసిందని, అందులో రాత్రి 12.10 గంటలకు తన ఫ్రెండ్ ఏక్తాకు చేసిన కాల్ కూడా ఉందని వెల్లడవుతోంది. ఆమె సూసైడ్ వార్త తెలిసిన వెంటనే ముంబై పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లినప్పటికీ ఈ ఫోన్ ని స్వాధీనం చేసుకోలేదు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?