Breaking News
  • 'మా' అసోసియేషన్‌లో ముసలం. నిన్నటి నుంచి తెరుచుకోని ఆఫీస్‌ తలుపులు. అధ్యక్ష, కార్యదర్శుల మధ్య విభేదాలతో ఆఫీస్‌కు రాని సిబ్బంది. మాట్లాడేందుకు నిరాకరించిన కార్యవర్గ సభ్యులు.
  • బిల్లులపై చర్చ జరగకుండానే ఏపీ మండలి వాయిదా పడే అవకాశం. బిల్లుపై చర్చకు ఒప్పించేందుకు వైసీపీ సభ్యుల ప్రయత్నాలు. అంగీకరించని విపక్ష సభ్యులు. రూల్‌ 71పై చర్చ జరగాలని పట్టుబట్టిన విపక్ష సభ్యులు.
  • హైదరాబాద్‌: ధరమ్‌ కరం రోడ్‌లో పిచ్చికుక్కల స్వైరవిహారం. 10 మంది చిన్నారులకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • తిరుమల: రథసప్తమి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు. మాడ వీధుల్లో షెడ్లు ఏర్పాటు-టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి.
  • హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజకీయాలను డబ్బు శాసిస్తోంది. రాజ్యాధికారం సాధిస్తేనే విద్య, ఉద్యోగాలు వస్తాయి-లక్ష్మణ్‌. డబ్బుతో రాజకీయాలు నడపడం అప్రజాస్వామికం. దళితుల హక్కుల కోసం చేసే పోరాటంలో బీజేపీ ముందుంటుంది -తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌.

‘దిశ’ కేసు.. కామాంధుల ఎన్‌కౌంటర్..లైవ్ అప్‌డేట్స్

All 4 accused in Disha Hyderabad veterinarian's rape and murder case killed in police encounter, ‘దిశ’ కేసు.. కామాంధుల ఎన్‌కౌంటర్..లైవ్ అప్‌డేట్స్

దిశ హత్యోదంతంపై దేశవ్యాప్తంగా ఎన్ని ప్రకంపనలు రేగాయో అందరికి తెలిసిందే. అత్యంత పాశవికంగా ఒక అమ్మాయిని ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడి, కిరాతకంగా హత్యచేయడం అందర్నీ కంటతడి పెట్టించింది. నిందితులను 24 గంటలు లోగానే అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో వారిని వెంటనే ఉరి తియ్యాలని, మృగాళ్లకు బ్రతికే హక్కు లేదంటూ అందరూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి, పోలీసులు నుంచి అటువంటి కదిలికలు కనిపించకపోవడంతో అందరూ నిస్సహయత వ్యక్తం చేశారు. కానీ ఈ రోజు తెల్లవారుజామున ఊహించని ఘటన చోటుచేసుకుంది. దిశ కేసులో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు. అడ్డుకోబోయిన పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కోవాలని చూశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారిపై కాల్పులు జరిపారు. దీంతో నలుగురు నిందితులు స్పాట్‌లోనే చనిపోయారు. దిశ హత్యాచారం జరిగిన పరిసర ప్రాంతాల్లోనే ఈ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది.

All 4 accused in Disha Hyderabad veterinarian's rape and murder case killed in police encounter, ‘దిశ’ కేసు.. కామాంధుల ఎన్‌కౌంటర్..లైవ్ అప్‌డేట్స్

దిశ నిందితుల ఎన్‌కౌంటర్

మహాబూబ్‌నగర్ గవర్నమెంట్ ఆస్పత్రితో మృతదేహాలకు పోస్ట్‌మార్టమ్…అనంతరం కుటుంబ సభ్యులకు డెడ్ బాడీలను అందించనున్న పోలీసులు 

06/12/2019,4:49PM
All 4 accused in Disha Hyderabad veterinarian's rape and murder case killed in police encounter, ‘దిశ’ కేసు.. కామాంధుల ఎన్‌కౌంటర్..లైవ్ అప్‌డేట్స్

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసు

మృతదేహాలను మహాబూబ్‌నగర్  ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు

06/12/2019,4:45PM
All 4 accused in Disha Hyderabad veterinarian's rape and murder case killed in police encounter, ‘దిశ’ కేసు.. కామాంధుల ఎన్‌కౌంటర్..లైవ్ అప్‌డేట్స్

దిశ నిందితుల ఎన్‌కౌంటర్

ఘటనాస్థలికి మహ్మద్ పాషా తండ్రి హుస్సేన్, నవీన్ తల్లి లక్ష్మి, శివ తండ్రి రాజప్ప, చెన్నకేశవులు తండ్రి కురుముప్ప బయలుదేరారు.

06/12/2019,4:19PM
All 4 accused in Disha Hyderabad veterinarian's rape and murder case killed in police encounter, ‘దిశ’ కేసు.. కామాంధుల ఎన్‌కౌంటర్..లైవ్ అప్‌డేట్స్

దిశ నిందితులు ఎన్‌కౌంటర్

ఘటనాస్థలికి బయలుదేరిన మృతుల తల్లీదండ్రులు

06/12/2019,4:18PM
All 4 accused in Disha Hyderabad veterinarian's rape and murder case killed in police encounter, ‘దిశ’ కేసు.. కామాంధుల ఎన్‌కౌంటర్..లైవ్ అప్‌డేట్స్

దిశ నిందితుల ఎన్‌కౌంటర్

దిశ హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ… పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

06/12/2019,3:50PM
All 4 accused in Disha Hyderabad veterinarian's rape and murder case killed in police encounter, ‘దిశ’ కేసు.. కామాంధుల ఎన్‌కౌంటర్..లైవ్ అప్‌డేట్స్

దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్

పోస్ట్‌మార్టమ్ అనంతరం మృతదేహాలను స్పాట్ నుంచి తరలిస్తోన్న పోలీసులు

06/12/2019,3:47PM
All 4 accused in Disha Hyderabad veterinarian's rape and murder case killed in police encounter, ‘దిశ’ కేసు.. కామాంధుల ఎన్‌కౌంటర్..లైవ్ అప్‌డేట్స్

దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్

గాంధీ ఆస్పత్రి వైద్యులతో మృతులకు పోస్ట్‌మార్టమ్

06/12/2019,3:06PM
All 4 accused in Disha Hyderabad veterinarian's rape and murder case killed in police encounter, ‘దిశ’ కేసు.. కామాంధుల ఎన్‌కౌంటర్..లైవ్ అప్‌డేట్స్

దిశ నిందితుల ఎన్‌కౌంటర్

ఎన్‌కౌంటర్ నేపథ్యంలో దిశ ఇంటి వద్ద భద్రత పెంచిన పోలీసలు

06/12/2019,1:48PM
All 4 accused in Disha Hyderabad veterinarian's rape and murder case killed in police encounter, ‘దిశ’ కేసు.. కామాంధుల ఎన్‌కౌంటర్..లైవ్ అప్‌డేట్స్

దిశ నిందితుల ఎన్‌కౌంటర్

పార్లమెంట్‌లో తెలంగాణ పోలీసులకు ప్రశంసలు

06/12/2019,12:54PM
All 4 accused in Disha Hyderabad veterinarian's rape and murder case killed in police encounter, ‘దిశ’ కేసు.. కామాంధుల ఎన్‌కౌంటర్..లైవ్ అప్‌డేట్స్

దిశ నిందితులు ఎన్‌కౌంటర్

ట్విటర్​లో టాప్​ 5లో తెలంగాణ పోలీస్​ హ్యాష్​ ట్యాగ్​ ట్రెండ్​ అవుతోంది.

06/12/2019,12:35PM
All 4 accused in Disha Hyderabad veterinarian's rape and murder case killed in police encounter, ‘దిశ’ కేసు.. కామాంధుల ఎన్‌కౌంటర్..లైవ్ అప్‌డేట్స్

దిశ నిందితులు ఎన్‌కౌంటర్

పోలీసులను భుజాలపైకి ఎత్తుకుని అభినందిస్తోన్న ప్రజలు

06/12/2019,12:04PM
All 4 accused in Disha Hyderabad veterinarian's rape and murder case killed in police encounter, ‘దిశ’ కేసు.. కామాంధుల ఎన్‌కౌంటర్..లైవ్ అప్‌డేట్స్

దిశ నిందితుల ఎన్‌కౌంటర్

పోలీసులను అభినందిస్తూ డయల్ 100కు పెద్దఎత్తున కాల్స్

06/12/2019,11:17AM
All 4 accused in Disha Hyderabad veterinarian's rape and murder case killed in police encounter, ‘దిశ’ కేసు.. కామాంధుల ఎన్‌కౌంటర్..లైవ్ అప్‌డేట్స్

దిశ నిందితులు ఎన్‌కౌంటర్

దిశ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చిన రైతు సత్యం పొలంలోనే నిందితుల ఎన్‌కౌంటర్‌

06/12/2019,11:16AM
All 4 accused in Disha Hyderabad veterinarian's rape and murder case killed in police encounter, ‘దిశ’ కేసు.. కామాంధుల ఎన్‌కౌంటర్..లైవ్ అప్‌డేట్స్

దిశ నిందితుల ఎన్‌కౌంటర్

నిందితుల మృతదేహాలకు స్పాట్‌లోనే పంచనామా పూర్తి

06/12/2019,11:05AM
All 4 accused in Disha Hyderabad veterinarian's rape and murder case killed in police encounter, ‘దిశ’ కేసు.. కామాంధుల ఎన్‌కౌంటర్..లైవ్ అప్‌డేట్స్

దిశ నిందితుల ఎన్‌కౌంటర్

స్పాట్‌కు భారీగా చేరుకుంటున్న జనాలు..పోలీసులపై పూల వర్షం

06/12/2019,10:57AM
All 4 accused in Disha Hyderabad veterinarian's rape and murder case killed in police encounter, ‘దిశ’ కేసు.. కామాంధుల ఎన్‌కౌంటర్..లైవ్ అప్‌డేట్స్

దిశ నిందితుల ఎన్‌కౌంటర్

సాహో సజ్జనార్ అంటోన్న తెలుగు రాష్ట్రాల ప్రజలు

06/12/2019,10:48AM
All 4 accused in Disha Hyderabad veterinarian's rape and murder case killed in police encounter, ‘దిశ’ కేసు.. కామాంధుల ఎన్‌కౌంటర్..లైవ్ అప్‌డేట్స్

దిశ నిందితుల ఎన్‌కౌంటర్

జన జాతరగా ఎన్‌ కౌంటర్ ప్రాంతం.. జైజై పోలీస్ అంటూ నినాదాలు

06/12/2019,10:41AM
All 4 accused in Disha Hyderabad veterinarian's rape and murder case killed in police encounter, ‘దిశ’ కేసు.. కామాంధుల ఎన్‌కౌంటర్..లైవ్ అప్‌డేట్స్

దిశ నిందితుల ఎన‌్‌కౌంటర్

ఎన్‌కౌంటర్‌పై హర్షం వ్యక్తం చేసిన దిశ తల్లిదండ్రులు.

06/12/2019,10:39AM
All 4 accused in Disha Hyderabad veterinarian's rape and murder case killed in police encounter, ‘దిశ’ కేసు.. కామాంధుల ఎన్‌కౌంటర్..లైవ్ అప్‌డేట్స్

దిశ కేసు నిందితుల ఎన‌్‌కౌంటర్

దిశ ఘటనా స్థలానికి 400 మీటర్​లోనే ఎన్‌కౌంటర్‌

06/12/2019,10:32AM
All 4 accused in Disha Hyderabad veterinarian's rape and murder case killed in police encounter, ‘దిశ’ కేసు.. కామాంధుల ఎన్‌కౌంటర్..లైవ్ అప్‌డేట్స్

దిశ నిందితులు ఎ‌న్‌కౌంటర్

ఎన్‌కౌంటర్‌లో మహ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు హతమయ్యారు.

06/12/2019,10:31AM
All 4 accused in Disha Hyderabad veterinarian's rape and murder case killed in police encounter, ‘దిశ’ కేసు.. కామాంధుల ఎన్‌కౌంటర్..లైవ్ అప్‌డేట్స్

దిశ నిందితుల ఎన్‌కౌంటర్

ఘటన జరిగిన తొమ్మిది రోజులకు ఎన‌్‌కౌంటర్

06/12/2019,10:27AM
All 4 accused in Disha Hyderabad veterinarian's rape and murder case killed in police encounter, ‘దిశ’ కేసు.. కామాంధుల ఎన్‌కౌంటర్..లైవ్ అప్‌డేట్స్

దిశ నిందితుల ఎన్‌కౌంటర్

ఎన్‌కౌంటర్ స్థలాన్ని పరిశీలించిన సైబరాబాద్ సీపీ సజ్జనార్

06/12/2019,10:25AM