‘పవర్ స్టార్’ నుంచి మరో పోస్టర్ రేలీజ్‌.. ‘టీ’ అయిపోయింది నెక్ట్స్ ఏంటి?

ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌క‌టించిన 'ప‌వ‌ర్ స్టార్' సినిమా నుంచి మ‌రో న్యూ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. నిత్యం ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్త‌ల్లో నిలుస్తూంటారు ఆర్జీవీ. అందులోనూ ఈ మ‌ధ్య మ‌రీ ఎక్కువ‌ కాంట్ర‌వ‌ర్సీలను ఎదుర్కొంటున్నారు. ఈ మ‌ధ్య అమృత‌-ప్ర‌ణ‌య్‌ల ల‌వ్ స్టోరీ మీద ‘మ‌ర్డ‌ర్’ అనే సినిమా...

'పవర్ స్టార్' నుంచి మరో పోస్టర్ రేలీజ్‌.. 'టీ' అయిపోయింది నెక్ట్స్ ఏంటి?
Follow us

| Edited By:

Updated on: Jul 12, 2020 | 6:41 PM

ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌క‌టించిన ‘ప‌వ‌ర్ స్టార్’ సినిమా నుంచి మ‌రో న్యూ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. నిత్యం ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్త‌ల్లో నిలుస్తూంటారు ఆర్జీవీ. అందులోనూ ఈ మ‌ధ్య మ‌రీ ఎక్కువ‌ కాంట్ర‌వ‌ర్సీలను ఎదుర్కొంటున్నారు. ఈ మ‌ధ్య అమృత‌-ప్ర‌ణ‌య్‌ల ల‌వ్ స్టోరీ మీద ‘మ‌ర్డ‌ర్’ అనే సినిమా తీస్తున్న విష‌యం తెలిసిందే. ఇక ఇటీవ‌లే ఆయ‌న ప్ర‌క‌టించిన ‘ప‌వ‌ర్ స్టార్’ అనే సినిమాను కూడా ఆర్‌జివి వ‌ర‌ల్డ్ థియేట‌ర్‌లోనే విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

ఇప్ప‌టికే మొద‌టి పోస్ట‌ర్ రిలీజ్ చేసి ప‌లు విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు ఆర్జీవీ. ‘పోస్ట‌ర్‌లో ఎన్నిక‌ల త‌ర్వాత క‌థ అంటూ రాసి ఉంది. పోస్టర్‌లో ఉన్న న‌టుడు న‌ల్ల‌ని దుస్తులు ధ‌రించి ఉన్నాడు. అంతేకాకుండా పోస్ట‌ర్‌లో ఒక టీ గ్లాస్’ కూడా ఉంది. ఇప్పుడు తాజాగా  ‘ప‌వ‌ర్ స్టార్ సినిమా’ నుంచి మ‌రో పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశాడు. ‘గ్లాస్‌లోని టీ ఓవ‌ర్.. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత క‌థ అని చేతితో ఖాళీ గ్లాస్ ప‌ట్టుకుని ఉన్న’ పోస్ట‌ర్‌ విడుద‌ల చేశారు. ఇక ఆర్జీవి లాక్ డౌన్ కార‌ణంగా థియేట‌ర్స్ అన్ని బంద్ అయిన సంగ‌తి తెలిసిందే క‌దా. దీంతో వ‌ర్మ‌ ‘ఆర్ జి వి వ‌ర‌ల్డ్ థియేట‌ర్’ పేరుతో ఓ యాప్‌ను డెవ‌ల‌ప్ చేశారు. లాక్‌డౌన్‌లో తెర‌కెక్కించిన సినిమాల‌న్నింటినీ అందులోనే విడుద‌ల‌ చేస్తున్నారు.

Read More: 

కేంద్రం ప్ర‌త్యేక ప‌థ‌కం.. ఆడ‌పిల్ల ఉంటే ఏడాదికి రూ.24 వేలు.. నిజ‌మేనా?

టీటీడీ ఆస్తుల‌పై ఈవో అనిల్ కుమార్ కీల‌క నిర్ణ‌యం..

మోదీ సర్కార్ యాప్ ఛాలెంజ్.. రూ.15 లక్షలు గెలుచుకున్న ఏపీ విద్యార్థి..

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు

పాయింట్ల పట్టికలో ముంబై దూకుడు.. పంజాబ్, గుజరాత్‌లకు భారీ షాక్

వేసవిలో సాఫ్ట్ స్కిన్ కోసం గులాబీలతో రకరకాల ఫేస్‌ప్యాక్‌లు..

NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..

తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ లిస్టు ఇదిగో.!

గుండెపోటు బాత్‌రూమ్‌లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది.?

హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్

స్వగ్రామానికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు..
స్వగ్రామానికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు..
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!

బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.

నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..