Director Maruthi : మారుతి నెక్స్ట్ సినిమా ఆ యాక్షన్ హీరోతోనే.. త్వరలోనే టైటిల్, ఫస్ట్ లుక్

టాలీవుడ్ దర్శకుల్లో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు మారుతి. వినోదాత్మక కథ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మారుతి ప్రతి రోజు పండగే సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు.

Director Maruthi : మారుతి నెక్స్ట్ సినిమా ఆ యాక్షన్ హీరోతోనే.. త్వరలోనే టైటిల్, ఫస్ట్ లుక్
Follow us

|

Updated on: Jan 07, 2021 | 11:24 AM

Director Maruthi : టాలీవుడ్ దర్శకుల్లో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు మారుతి. వినోదాత్మక కథ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మారుతి ‘ప్రతి రోజు పండగే’ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు. మారుతి నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తున్నడన్నాదాని పై నిన్నటి వరకు క్లారిటీ లేదు. మాస్ మహారాజ రవితేజతో సినిమా ఉంటుందని ఆ మధ్య ప్రచారం జరిగింది. కథ కూడా ఓకే అయ్యిందని కానీ రవితేజ పారితోషకం విషయంలో విభేదాలు రాయడంతో ఆసినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా మారుతి తన కొత్తసినిమా పై ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు. యాక్షన్ హీరో గోపీచంద్ తో కామెడీ చేయించాడని రెడీ అయ్యాడు. మాచో హీరో గోపీచంద్‌తో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు మారుతి. గీతా-2 ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్ త్వరలోనే రాబోతోందని మారుతి వెల్లడించాడు.ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇక ‘భలే భలే మగాడివోయ్’, ‘ప్రతిరోజు పండగే’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత మరోసారి ఈ రెండు బ్యానర్స్ తో సినిమా చేస్తున్నాడు మారుతి.

మరిన్ని ఇక్కడ చదవండి: 

షష్టిపూర్తి జరుపుకున్న మహాద్భుత చిత్రరాజం సీతారామకళ్యాణం, తెలుగువారి హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిన సినిమా .

Pawan Harish Film: పవన్-హరీష్ సినిమా గురించి ఎక్స్‌క్లూజివ్‌ అప్‌డేట్.. ఇంతకుముందెప్పుడూ చేయని పాత్రలో

3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..