ఆ టైంలో చాలా బాధపడ్డాను – సమంత ఇన్ ‘దిల్ సే’!

స్టార్ హీరోయిన్ సమంత తాజాగా నటించిన చిత్రం ‘ఓ బేబీ’. ఈ సినిమా జూలై 5న విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుత విజయాన్ని అందుకుంది. అటు ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం భారీ వసూళ్లు నమోదు చేసింది. ఇది ఇలా ఉండగా సమంతా తన మనసులోని మాటను టీవీ9 నిర్వహించిన ‘దిల్ సే’ కార్యక్రమం ద్వారా వెల్లడించింది. ప్రేక్షకుల అభిమానం వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పిన సమంతా.. అక్కినేని నాగచైతన్యే తన బలం అని […]

ఆ టైంలో చాలా బాధపడ్డాను - సమంత ఇన్ 'దిల్ సే'!
Follow us

|

Updated on: Jul 21, 2019 | 9:46 PM

స్టార్ హీరోయిన్ సమంత తాజాగా నటించిన చిత్రం ‘ఓ బేబీ’. ఈ సినిమా జూలై 5న విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుత విజయాన్ని అందుకుంది. అటు ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం భారీ వసూళ్లు నమోదు చేసింది. ఇది ఇలా ఉండగా సమంతా తన మనసులోని మాటను టీవీ9 నిర్వహించిన ‘దిల్ సే’ కార్యక్రమం ద్వారా వెల్లడించింది.

ప్రేక్షకుల అభిమానం వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పిన సమంతా.. అక్కినేని నాగచైతన్యే తన బలం అని పేర్కొంది. అటు ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని.. త్వరలోనే సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటానని సమంత స్పష్టం చేసింది. అంతేకాకుండా 2011-12.. ఈ రెండు సంవత్సరాలలో చాలా బ్యాడ్ స్టేజి అనుభవించానని చెప్పుకొచ్చింది. ఇలా మరిన్ని విషయాలు గురించి ఆమె మాటల్లోనే..