కరోనా ఎఫెక్ట్.. కీలక నిర్ణయాలు తీసుకున్న దిల్ రాజు..!

అనుకోకుండా వచ్చిన మహమ్మారి కరోనా ప్రభావం సినీ రంగంపై కూడా చాలానే పడింది. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి సినిమా వారికి చాలా సమయమే పట్టనందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

కరోనా ఎఫెక్ట్.. కీలక నిర్ణయాలు తీసుకున్న దిల్ రాజు..!
Follow us

| Edited By:

Updated on: May 28, 2020 | 11:08 AM

అనుకోకుండా వచ్చిన మహమ్మారి కరోనా ప్రభావం సినీ రంగంపై కూడా చాలానే పడింది. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి సినిమా వారికి చాలా సమయమే పట్టనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొద్ది నెలల పాటు సినిమాల డిస్ట్రిబ్యూషన్‌ హక్కులు కొనకూడదని దిల్ రాజు నిర్ణయించుకున్నారట. తాను నిర్మించిన సినిమాలను కూడా తన సొంత బ్యానర్‌పై లాభాల్లో వాటా ప్రకారంగా విడుదల చేయాలనుకుంటున్నారట.

అంతేకాదు రాబోతున్న పెద్ద సినిమాలకు నాన్ రీఫండబుల్ అడ్వాన్స్(తిరిగి చెల్లించని అడ్వాన్స్‌) ఇవ్వకూడదని ఆయన భావిస్తున్నారట. అయితే ఈ విషయం తెలిసిన మిగిలిన నిర్మాతలు కూడా అదే నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా నాన్ రీఫండబుల్ అడ్వాన్స్‌ ఇవ్వకపోవడం వలన భారీ బడ్జెట్ చిత్రాలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే కరోనా ప్రభావం నేపథ్యంలో సినీ పరిశ్రమలో చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని.. ఇప్పటికే పలువురు నిర్మాతలు సైతం ప్రకటించిన విషయం తెలిసిందే.

Read This Story Also: చిన్న పదం.. సొంత పార్టీ నేతపై వైసీపీ ఫ్యాన్స్‌ ఫైర్..!

క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...