కేటీఆర్‌లో మరో కోణం… ఆయనే చెప్పేశారు

నిత్యం సీరియస్‌గా పాలిటిక్స్.. సిన్సియర్‌గా అడ్మినిస్ట్రేషన్ చూసుకునే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మునిసిపల్ మంత్రి కేటీఆర్‌లో మరో కోణం మంగళవారం ఉదయం వెల్లడైంది. చాలా సీరియస్‌గా కనిపించే కేటీఆర్ మంగళవారం తెల్లవారుజామున చేసిన ఓ ట్వీట్ ఆయనలోని మరో కోణాన్ని వెల్లడించింది. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు వరల్డ్ ఎకానమిక్ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు వెళ్ళిన కేటీఆర్ తనలోని మరో కోణాన్ని ట్వీట్ ద్వారా ప్రకటించారు. Jet lagged & up at 3:30 am Swiss time! […]

కేటీఆర్‌లో మరో కోణం... ఆయనే చెప్పేశారు
Follow us

|

Updated on: Jan 21, 2020 | 4:14 PM

నిత్యం సీరియస్‌గా పాలిటిక్స్.. సిన్సియర్‌గా అడ్మినిస్ట్రేషన్ చూసుకునే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మునిసిపల్ మంత్రి కేటీఆర్‌లో మరో కోణం మంగళవారం ఉదయం వెల్లడైంది. చాలా సీరియస్‌గా కనిపించే కేటీఆర్ మంగళవారం తెల్లవారుజామున చేసిన ఓ ట్వీట్ ఆయనలోని మరో కోణాన్ని వెల్లడించింది. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు వరల్డ్ ఎకానమిక్ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు వెళ్ళిన కేటీఆర్ తనలోని మరో కోణాన్ని ట్వీట్ ద్వారా ప్రకటించారు.

హైదరాబాద్ నుంచి దావోస్ వెళ్ళిన తాను ప్రస్తుతం జెట్ లాగ్‌లో వున్నానంటూ ఆయన ఓ ట్వీట్ చేశారు. జెట్ లాగ్‌తో బోర్ కొడుతుందన్నారాయన. నిద్ర కూడా పట్టకపోవడంతో ఇటీవల విడుదలై రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తున్న అల..వైకుంఠపురంలో.. సినిమాలోని సాంగ్ వింటున్నానన్నారు. సామజవరగమనా.. పాట అద్భుతంగా వుందంటూ తనలోని సంగీత స్పృహను చాటుకున్నారు కేటీఆర్. ఆ పాటకు సంగీతం సమకూర్చిన ఎస్.ఎస్.తమన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు కేటీఆర్. ఈ రకంగా కేటీఆర్ తనలోకి మరో కోణాన్ని మంగళవారం ఆవిష్కరించారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?