సెన్సార్ బోర్డ్‌తో అపార్ధాలు తొలగిపోయాయి: వర్మ

హైదరాబాద్: తమ ఆఫీస్‌కు, సెన్సార్ బోర్డుకు మధ్య ఉన్న అపార్ధాలు తొలగిపోయాయని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. తమ మధ్య వచ్చిన విభేదాలు ఇప్పుడు తొలగిపోయాయని, నిబంధనల ప్రకారం చేయాల్సిన చర్యలు తీసుకునేందుకు సెన్సార్ బోర్డ్ సిద్ధమైందని వర్మ తెలిపారు. అందుకే తాము సెన్సార్ బోర్డ్‌కు వ్యతిరేకంగా ఏర్పాటు చేయాలనుకున్న ప్రెస్ మీట్‌ను రద్దు చేసుకున్నామని తెలిపారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీని ఎన్నికల తర్వాత విడుదల చేసుకోవాలని సెన్సార్ బోర్డ్ చెప్పినట్టు తొలుత వర్మ […]

సెన్సార్ బోర్డ్‌తో అపార్ధాలు తొలగిపోయాయి: వర్మ
Follow us

|

Updated on: Mar 18, 2019 | 9:18 AM

హైదరాబాద్: తమ ఆఫీస్‌కు, సెన్సార్ బోర్డుకు మధ్య ఉన్న అపార్ధాలు తొలగిపోయాయని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. తమ మధ్య వచ్చిన విభేదాలు ఇప్పుడు తొలగిపోయాయని, నిబంధనల ప్రకారం చేయాల్సిన చర్యలు తీసుకునేందుకు సెన్సార్ బోర్డ్ సిద్ధమైందని వర్మ తెలిపారు. అందుకే తాము సెన్సార్ బోర్డ్‌కు వ్యతిరేకంగా ఏర్పాటు చేయాలనుకున్న ప్రెస్ మీట్‌ను రద్దు చేసుకున్నామని తెలిపారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీని ఎన్నికల తర్వాత విడుదల చేసుకోవాలని సెన్సార్ బోర్డ్ చెప్పినట్టు తొలుత వర్మ చెప్పారు. దీంతో తన హక్కులకు భంగం వాటిల్లుతుందంటూ చెప్పిన వర్మ కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమౌతున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ విడుదలకు ఇబ్బందులు తొలగినట్టే కనిపిస్తున్నాయి.

సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!