బ్రేకింగ్ : విశాఖ ఏజెన్సీలో ఎన్‌‌కౌంటర్..

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. జీకే వీధి, కొయ్యూరు సరిహద్దులోని మండపల్లి అటవీప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. మావోయిస్టులు సమావేశమయ్యారన్న పక్కా సమాచారంతో ఆ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు కూడా హతమైనట్లు తెలుస్తోంది. అయితే ఎన్‌కౌంటర్ కొనసాగుతుండగానే.. అక్కడి నుంచి ఓ మావోయిస్టు కీలక నేత తప్పించుకున్నట్లు తెలుస్తోంది.

Follow us

| Edited By:

Updated on: Aug 19, 2019 | 5:12 PM