రాహుల్ సమోసా తినడం ఎప్పుడైనా చూశారా?

కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ.. కేరళలోని వయనాడ్ నియోజకవర్గంలో వరదల పరిస్థితిని సమీక్షిస్తూ ఏరియాల్ సర్వే చేశారు. ఈ సందర్భంగా ఆయన సమోసాలు తింటున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. “ఫన్ వాచ్ కేరళలో వరద ప్రభావిత ప్రాంతాల్లో వయనాడ్ ఎంపీ వైమానిక సర్వే ” అంటూ ఫేస్‌బుక్‌లో ఈ వీడియో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోను బీజేపీకి చెందిన మధు కిషోర్ పోస్ట్ చేశారు. అయితే ఆమె తర్వాత దాన్ని డిలీట్ చేసినా.. దాన్ని ఇప్పుడు కొంతమంది […]

రాహుల్ సమోసా తినడం ఎప్పుడైనా  చూశారా?
Follow us

| Edited By:

Updated on: Aug 17, 2019 | 2:10 PM

కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ.. కేరళలోని వయనాడ్ నియోజకవర్గంలో వరదల పరిస్థితిని సమీక్షిస్తూ ఏరియాల్ సర్వే చేశారు. ఈ సందర్భంగా ఆయన సమోసాలు తింటున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. “ఫన్ వాచ్ కేరళలో వరద ప్రభావిత ప్రాంతాల్లో వయనాడ్ ఎంపీ వైమానిక సర్వే ” అంటూ ఫేస్‌బుక్‌లో ఈ వీడియో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోను బీజేపీకి చెందిన మధు కిషోర్ పోస్ట్ చేశారు. అయితే ఆమె తర్వాత దాన్ని డిలీట్ చేసినా.. దాన్ని ఇప్పుడు కొంతమంది నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ వీడియో ఇప్పటిది కాదని ఏప్రిల్‌లో ఎన్నికల ప్రచారం సమయంలో తీసిన వీడియో అంటూ మరికొంతమంది చెబుతున్నారు.

మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.