నాకు అటువంటి సీన్‌లో నటించడం కంఫర్ట్‌గా అనిపించదు.. డైరెక్టర్‌కు డైరెక్ట్‌గా చెప్పేసిన సాయిపల్లవి

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన భామ సాయి పల్లవి. అందం అభినయంతో కుర్రకారును  కట్టిపడేసిన ఈ చిన్నది మొదటినుంచి గ్లామర్ షోకు దూరంగా ఉంటూ వస్తుంది. సాయిపల్లవి  రొమాన్స్ , లిప్ లాక్ వంటి సీన్స్ లో ఇప్పటివరకు చేయలేదు.

నాకు అటువంటి సీన్‌లో నటించడం కంఫర్ట్‌గా అనిపించదు.. డైరెక్టర్‌కు డైరెక్ట్‌గా చెప్పేసిన సాయిపల్లవి
Follow us

|

Updated on: Dec 13, 2020 | 2:14 PM

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన భామ సాయి పల్లవి. అందం అభినయంతో కుర్రకారును  కట్టిపడేసిన ఈ చిన్నది మొదటినుంచి గ్లామర్ షోకు దూరంగా ఉంటూ వస్తుంది. సాయిపల్లవి  రొమాన్స్ , లిప్ లాక్ వంటి సీన్స్ లో ఇప్పటివరకు చేయలేదు. ఇదే విషయం పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఓ సినిమాలో రొమాంటిక్‌ సీన్‌లో నటించే సమయంలో ఆ హీరో పెదవులపై ముద్దు పెట్టాలని దర్శకుడు చెప్పాడని ఆమె తెలిపింది. అయితే, తనకు అటువంటి సీన్‌లో నటించడం ఇష్టముండదని , తనకు కంఫర్ట్‌గా అనిపించదని దర్శకుడికి చెప్పేశానని తెలిపింది. కానీ ఆ సినిమా పేరు కానీ దర్శకుడి పేరు కానీ బయటపెట్టలేదు. తాను మీ టూ కారణంగా లిప్‌లాక్‌ సీన్‌ నుండి తప్పించుకున్నానని చెప్పుకొచ్చింది సాయిపల్లవి. ప్రస్తుతం సాయి పల్లవి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ స్టోరీ’లో నటిస్తుంది. అలాగే  రానా హీరోగా నటిస్తున్న’విరాటపర్వం’ సినిమాలో చేస్తుంది. ఈ సినిమాతో పాటు నాని నటిస్తున్న’శ్యామ్ సింగరాయ్’ లోకూడా నటిస్తుంది. వీటితో పాటు శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ‘మహాసముద్రం’లోకూడా సాయిపల్లవి నటిస్తుందని టాక్ నడుస్తుంది.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!