మార్స్‌పై సముద్రాలు విపత్తులో కొట్టుకుపోయాయా..!

మార్స్ గ్రహంపై ఒకప్పుడు జీవం ఉండేదన్న వాదనలకు మరో ఆధారం లభించింది. మార్స్ గ్రహం నుంచి ఇటీవల వచ్చిన ఫొటోలు ఈ వాదనలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. అంతేకాదు అంగారక గ్రహంపై 22 సంవత్సరాల క్రితం నాసా ప్రవేశపెట్టిన ఫాత్‌ఫైండర్ మిషన్ కనుమరుగైన ఓ సముద్రపు అంచుల్లో ల్యాండ్ అయిందని వారు అంటున్నారు. అయితే 50సంవత్సరాల క్రితం మారినర్ 9 అనే స్పేస్‌క్రాఫ్ట్ కొన్ని ఫొటోలను భూమికి చేరవేసింది. అందులో 3.3మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి సముద్రాలు ఉన్నట్లు […]

మార్స్‌పై సముద్రాలు విపత్తులో కొట్టుకుపోయాయా..!
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:46 PM

మార్స్ గ్రహంపై ఒకప్పుడు జీవం ఉండేదన్న వాదనలకు మరో ఆధారం లభించింది. మార్స్ గ్రహం నుంచి ఇటీవల వచ్చిన ఫొటోలు ఈ వాదనలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. అంతేకాదు అంగారక గ్రహంపై 22 సంవత్సరాల క్రితం నాసా ప్రవేశపెట్టిన ఫాత్‌ఫైండర్ మిషన్ కనుమరుగైన ఓ సముద్రపు అంచుల్లో ల్యాండ్ అయిందని వారు అంటున్నారు.

అయితే 50సంవత్సరాల క్రితం మారినర్ 9 అనే స్పేస్‌క్రాఫ్ట్ కొన్ని ఫొటోలను భూమికి చేరవేసింది. అందులో 3.3మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి సముద్రాలు ఉన్నట్లు ఆధారాలను సేకరించింది. వీటిని అధ్యనం చేసేందుకు 1997లో నాసా ఫాత్‌ఫైండర్ స్పేస్ క్రాఫ్ట్‌ను అంగారక గ్రహం మీదకు పంపింది. అయితే అప్పటికే అక్కడ వచ్చిన విపత్తుల వలన ఆ సముద్రాలు కొట్టుకుపోయాయని సీనియర్ శాస్త్రవేత్త అలెక్సియా రోడ్రిగ్వజ్ చెప్పారు . భూమి మీద వచ్చే వరదల కంటే అవి చాలా రెట్లు ఎక్కువ ప్రభావాన్ని చూపాయని వారు అంటున్నారు. దీంతో1997లో ఫాత్‌ఫైండర్ మిషన్ నుంచి వచ్చిన ఫొటోలపై వారు తిరిగి పరిశోధనలు ప్రారంభించారు. అలాగే మార్స్ గ్రహంపై ఒకప్పుడు మనగడ ఉందన్న వాదనలపై కూడా వారు పరిశోధనలు చేయనున్నారు.

అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?