వజ్రమా..? నీలో మరో వజ్రమా..?

పులి కడుపున పులే పుడితుందన్నట్టు.. ఓ వజ్రం ‘కడుపున’ మరో చిన్న(పిల్ల) వజ్రం బయటపడి కనువిందు చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన.. కాంతులీనే లోహానికి విలువ కట్టడం ఒక పట్టాన సాధ్యం కాదు. కళ్లు జిగేలుమనిపించే.. వజ్రాల కథలో ఇదొకటి. రష్యా.. సైబీరియాలోని గనిలో ఓ పెద్ద వజ్రంలో మరోకటి కనబడటం విడ్డూరం. అరుదైన ఈ వింత వజ్రం బరువు మొత్తం 0.62 క్యారెట్లు. దీన్ని సైంటిఫిక్ భాషలో ‘మాట్రియోష్కా డైమండ్’ అంటారు. అయితే.. దీన్ని పరీక్షించిన […]

వజ్రమా..? నీలో మరో వజ్రమా..?
Follow us

| Edited By: Srinu

Updated on: Oct 09, 2019 | 5:37 PM

పులి కడుపున పులే పుడితుందన్నట్టు.. ఓ వజ్రం ‘కడుపున’ మరో చిన్న(పిల్ల) వజ్రం బయటపడి కనువిందు చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన.. కాంతులీనే లోహానికి విలువ కట్టడం ఒక పట్టాన సాధ్యం కాదు. కళ్లు జిగేలుమనిపించే.. వజ్రాల కథలో ఇదొకటి. రష్యా.. సైబీరియాలోని గనిలో ఓ పెద్ద వజ్రంలో మరోకటి కనబడటం విడ్డూరం. అరుదైన ఈ వింత వజ్రం బరువు మొత్తం 0.62 క్యారెట్లు. దీన్ని సైంటిఫిక్ భాషలో ‘మాట్రియోష్కా డైమండ్’ అంటారు. అయితే.. దీన్ని పరీక్షించిన శాస్త్రవేత్తలు ఇది.. దాదాపు 80 కోట్ల సంవత్సరాల కిందటిదని తేల్చారు. కాగా.. వజ్రంలోని చిన్న వజ్రం బరువు 0.02 క్యారెట్లు ఉంది. ప్రస్తుతం ఈ వజ్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.