నేనెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదు, దియా మీర్జా ఖండన

తాను డ్రగ్స్ తీసుకున్నట్టు  వచ్చిన ఆరోపణలను బాలీవుడ్ నటి, నిర్మాత కూడా అయిన దియా మీర్జా ఖండించింది. ఇది పూర్తిగా నిరాధారమైన, తప్పుడు ఆరోపణలని ఆమె ట్వీట్ చేసింది. ఈ విధమైన ఆరోపణలు, వార్తలు తన ప్రతిష్టకు..

నేనెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదు, దియా మీర్జా ఖండన
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 22, 2020 | 7:15 PM

తాను డ్రగ్స్ తీసుకున్నట్టు  వచ్చిన ఆరోపణలను బాలీవుడ్ నటి, నిర్మాత కూడా అయిన దియా మీర్జా ఖండించింది. ఇది పూర్తిగా నిరాధారమైన, తప్పుడు ఆరోపణలని ఆమె ట్వీట్ చేసింది. ఈ విధమైన ఆరోపణలు, వార్తలు తన ప్రతిష్టకు, తను కష్టపడి సంపాదించుకున్న తన కెరీర్ కు తీవ్ర భంగం కలిగిస్తాయని ఆమె పేర్కొంది. తనెప్పుడూఎలాంటి  డ్రగ్స్ తీసుకోలేదని దియా స్పష్టం చేసింది.  గత ఏడాది తాను  ఆమెకు డ్రగ్స్ అరెంజ్ చేసేవాడినని దియా మేనేజర్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. డ్రగ్స్ కేసులో ఆమెకు ఎన్సీబీ అధికారులు త్వరలో సమన్లు జారీ చేయనున్నారని కూడా తెలిసింది. డ్రగ్ సెల్లర్స్ అయిన అనుజ్ కేశ్వానీ, అంకుష్ తమను ఎన్సీబీ ఇంటరాగేట్ చేసినప్పుడు దియా మీర్జా పేరును కూడా ప్రస్తావించారు.

సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్‌
సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్‌
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..