‘ఆదిత్య వర్మ’ టీజర్ అదుర్స్!

విజయ్ దేవరకొండ హీరోగా తెలుగులో విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ సినిమా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అవుతోంది. హిందీ రీమేక్‌లో టైటిల్ రోల్ షాహిద్ కపూర్ పోషిస్తుండగా.. తమిళంలో ధృవ్ విక్రమ్ టైటిల్ రోల్‌లో నటిస్తున్నాడు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్న గిరిశయ్య తమిళ రీమేక్‌ను తెరకెక్కిస్తున్నాడు. ‘ఆదిత్య వర్మ’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జూన్ […]

'ఆదిత్య వర్మ' టీజర్ అదుర్స్!
Follow us

|

Updated on: Jun 16, 2019 | 4:41 PM

విజయ్ దేవరకొండ హీరోగా తెలుగులో విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ సినిమా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అవుతోంది. హిందీ రీమేక్‌లో టైటిల్ రోల్ షాహిద్ కపూర్ పోషిస్తుండగా.. తమిళంలో ధృవ్ విక్రమ్ టైటిల్ రోల్‌లో నటిస్తున్నాడు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్న గిరిశయ్య తమిళ రీమేక్‌ను తెరకెక్కిస్తున్నాడు. ‘ఆదిత్య వర్మ’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జూన్ నెలాఖరున విడుదల చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించిన విషయం విదితమే.

ఇకపోతే ఈ చిత్ర టీజర్‌ను ఇవాళ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో హీరో ధృవ్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రాన్ని తమిళ నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ టీజర్ చిత్రంపై అంచనాలను రేకెత్తించిందని చెప్పవచ్చు. అక్టోబర్ ఫేమ్ బానిటా సందు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి రధన్ సంగీతం అందిస్తున్నారు. ఈ4 ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా ఆనంద్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది.

ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?
India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి
India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి
వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో
వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా