రాహుల్‌, ధోనీ మెరుపులు: బంగ్లా లక్ష్యం 360

Dhoni, Rahul Tons Take India to 359/7, రాహుల్‌, ధోనీ మెరుపులు: బంగ్లా లక్ష్యం 360

ప్రపంచకప్‌లో నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వార్మప్‌లో మ్యాచ్‌లో భారత్‌ భారీ స్కోరు చేసింది. స్ట్రోక్‌ ప్లేయర్‌ కేఎల్‌ రాహుల్‌ (108; 99 బంతుల్లో 12×4, 4×6), ఎంఎస్‌ ధోనీ (113; 78 బంతుల్లో 8×4, 7×6) అద్వితీయ శతకాలతో చెలరేగడంతో ప్రత్యర్థికి టీమిండియా 360 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ కాస్త ఆలస్యంగా ఆరంభమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *