చేతులకు శానిటైజ్ చేసుకుని చోరికి పాల్పడ్డ దొంగలు

కరోనా వైరస్ వ్యాప్తితో దొంగలు కూడా అప్ డేట్ అయినట్టున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని మరీ చోరీలకు పాల్పడుతున్నారు. రాజ‌స్థాన్‌లో తాజాగా జరిగిన దొంగతనం కేసులో ఈ విషయం బయటపడింది. చేతులకు శానిటైజ్ చేసుకుని సరుకులను లూటీ చేశారు.

చేతులకు శానిటైజ్ చేసుకుని చోరికి పాల్పడ్డ దొంగలు
Follow us

|

Updated on: Jun 24, 2020 | 4:10 PM

కరోనా వైరస్ వ్యాప్తితో దొంగలు కూడా అప్ డేట్ అయినట్టున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని మరీ చోరీలకు పాల్పడుతున్నారు. రాజ‌స్థాన్‌లో తాజాగా జరిగిన దొంగతనం కేసులో ఈ విషయం బయటపడింది.

దౌల్‌పూర్ పోలీస్ స్టేషన్ ప‌రిధిలో రెండు కిరాణా దుకాణాల్లో చోరీ జరిగింది. షాపు వెనుక భాగం నుంచి దుకాణంలోకి చొర‌బడ్డ దొంగ‌లు లక్ష రూపాయల విలువగల నిత్యావసర వస్తువులతో పాటు సుమారు ఐదువేల నగదుతో ఉడాయించారు. ఈ సమయంలో పూర్తిగా చేతులకు శానిటైజ్ చేసుకుని. సరుకులను లూటీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, చోరికి ముందు దుకాణంలోనే చిన్నపాటి పార్టీని చేసుకుని ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోందన్నారు పోలీసులు. దుకాణందారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు