అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు పొడిగింపు..

అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలలో భాగంగా అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును నవంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్

అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు పొడిగింపు..
Follow us

|

Updated on: Oct 29, 2020 | 5:02 PM

International Flights Services Ban: అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలలో భాగంగా అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును నవంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రకటించింది. కేవలం ఎంపిక చేసిన పలు మర్గాల్లోనే అంతర్జాతీయ విమాన సర్వీసుల రాకపోకలు జరగుతాయని.. వాటిని కూడా పరిస్థితులను బట్టి సంబంధిత అధికారులు నిర్ణయిస్తారని డీజీసీఏ తెలిపింది. అలాగే కేంద్రం ఒప్పందం చేసుకున్న 18 దేశాలకు మాత్రమే ప్రత్యేక అంతర్జాతీయ సర్వీసులను నడపనున్నట్లు స్పష్టం చేసింది.

Also Read:

Bigg Boss 4: ఈ సీజన్‌ టాప్ 5‌లో నిలిచేది వీళ్లే..

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రీఫండ్ సమయం పెంపు.!