దేవేంద్రఫడ్నవీస్ కి కరోనా వైరస్ పాజిటివ్

మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత, బీహార్ ఎన్నికలకు రాష్ట్ర ఇన్-ఛార్జ్ కూడా అయిన దేవేంద్ర ఫడ్నవిస్ కి కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. తన ఆరోగ్య పరిస్థితిపై శనివారం ఆయన ట్వీట్ చేస్తూ.. ఇన్ని రోజులూ తాను పార్టీకోసం పని చేస్తూ వచ్చానని, ఇక కొంతకాలం బ్రేక్ తీసుకోవాలని భగవంతుడు తనను కోరాడని పేర్కొన్నారు. తనతో కాంటాక్టులో ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు. ఐసోలేషన్ లో ఉన్న నేను డాక్టర్ల సలహాపై మందులు తీసుకుంటున్నా […]

  • Umakanth Rao
  • Publish Date - 3:45 pm, Sat, 24 October 20

మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత, బీహార్ ఎన్నికలకు రాష్ట్ర ఇన్-ఛార్జ్ కూడా అయిన దేవేంద్ర ఫడ్నవిస్ కి కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. తన ఆరోగ్య పరిస్థితిపై శనివారం ఆయన ట్వీట్ చేస్తూ.. ఇన్ని రోజులూ తాను పార్టీకోసం పని చేస్తూ వచ్చానని, ఇక కొంతకాలం బ్రేక్ తీసుకోవాలని భగవంతుడు తనను కోరాడని పేర్కొన్నారు. తనతో కాంటాక్టులో ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు. ఐసోలేషన్ లో ఉన్న నేను డాక్టర్ల సలహాపై మందులు తీసుకుంటున్నా అని దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు.