తమ్ముడికి కొండంత అండ..ఎలాగంటే..?

యంగ్ హీరో విజయ్ దేవరకొండ  రేంజ్ ఇప్పుడు ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ టైంలోనే టాప్ స్థానానికి దూసుకుపోయాడు ఈ రౌడీ హీరో. తనకు మాత్రమే సాధ్యమైన టిపికల్ బాడీ లాంగ్వేజ్‌తో, డైలాగ్ డెలివరీతో సెపరేట్ ఆడియెన్స్‌ను సెట్ చేసుకున్నాడు విజయ్. ప్రస్తుతం ఇతడు క్రాంతి మాధవ్ డైరెక్షన్‌లో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ చేస్తున్నాడు. అది కంప్లీట్ అయిన వెంటనే పూరితో ‘ఫైటర్’  చేయనున్నాడు. ఇవి పక్కనబెడితే ఈ యంగ్ హీరో […]

తమ్ముడికి కొండంత అండ..ఎలాగంటే..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 09, 2019 | 4:28 PM

యంగ్ హీరో విజయ్ దేవరకొండ  రేంజ్ ఇప్పుడు ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ టైంలోనే టాప్ స్థానానికి దూసుకుపోయాడు ఈ రౌడీ హీరో. తనకు మాత్రమే సాధ్యమైన టిపికల్ బాడీ లాంగ్వేజ్‌తో, డైలాగ్ డెలివరీతో సెపరేట్ ఆడియెన్స్‌ను సెట్ చేసుకున్నాడు విజయ్. ప్రస్తుతం ఇతడు క్రాంతి మాధవ్ డైరెక్షన్‌లో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ చేస్తున్నాడు. అది కంప్లీట్ అయిన వెంటనే పూరితో ‘ఫైటర్’  చేయనున్నాడు.

ఇవి పక్కనబెడితే ఈ యంగ్ హీరో గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది. విజయ్ తమ్ముడ ఆనంద్ దేవరకొండ ఇటీవల ‘దొరసాని’  చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అది పెద్దగా ఆడలేదు. విజయ్ కూడా తన తమ్మడుకి పెద్దగా సపోర్ట్ చెయ్యలేదు. అదే విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పి ఎమోషనల్ అయ్యాడు కూడా. ఇంక ఎలాగూ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి అతడి కెరీర్‌ను కూడా గాడిలో పెట్టాలని విజయ్ భావిస్తున్నాడట. అందుకే త్వరలో ఇద్దరూ కలిసి ఓ సినిమాలో నటించాలని ప్లాన్ చేస్తున్నారట. దీనికి సంబంధించి స్క్రిప్ట్ సిద్దమైందా..? లేక ఇంకా సెర్చింగ్‌లోనే ఉన్నారా అనే అంశం తేలాల్సి ఉంది.

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 

రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే

మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం

కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!

ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్

వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..

LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..

లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..

మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!

కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా