లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిటెక్టీవ్

లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు హయత్ నగర్ డిటెక్టివ్ ఇన్సెస్పెక్టర్ జితేందర్ రెడ్డి. తన బంగారం పోయిందని ఓ మహిళ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. ఆ కేసులో నాగరాజు, నరేష్ అనే యువకులను అదుపులోకి తీసుకున్నాడు డిటెక్టర్ జితేందర్ రెడ్డి. కేసు నమోదు చేయకుండా ఉండేందుకు.. నిందితుల నుంచి ఒక లక్ష 10వేల లంచం డిమాండ్ చేయగా.. వారు 55వేలు ఇచ్చారు. మిగతా సొమ్ముకూడా ఇవ్వాలని ఇన్సెస్పెక్టర్ డిమాండ్ చేయగా వారు ఏసీబీ అధికారులను […]

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిటెక్టీవ్
Follow us

| Edited By:

Updated on: Mar 01, 2019 | 3:27 PM

లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు హయత్ నగర్ డిటెక్టివ్ ఇన్సెస్పెక్టర్ జితేందర్ రెడ్డి. తన బంగారం పోయిందని ఓ మహిళ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. ఆ కేసులో నాగరాజు, నరేష్ అనే యువకులను అదుపులోకి తీసుకున్నాడు డిటెక్టర్ జితేందర్ రెడ్డి. కేసు నమోదు చేయకుండా ఉండేందుకు.. నిందితుల నుంచి ఒక లక్ష 10వేల లంచం డిమాండ్ చేయగా.. వారు 55వేలు ఇచ్చారు. మిగతా సొమ్ముకూడా ఇవ్వాలని ఇన్సెస్పెక్టర్ డిమాండ్ చేయగా వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఒక ప్లాన్ తో ఆ నిందితులు 30 వేల లంచం ఇవ్వగా తీసుకుంటూ ఆ ఇన్సెస్పెక్టర్ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు.