గుడ్డుపై మోజుతో.. భర్తను వదిలేసి.. యూపీలో వింత ఘటన..!!

పచ్చని కాపురాలను నిలబెట్టుకోవడంలో విఫలమవుతున్నారు నేటి దంపతులు. చిన్న చిన్న కారణాలను బూచిగా చూపుతూ.. భార్యాభర్తలు విడిపోతున్న ఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయి. అయితే యూపీలో జరిగిన ఓ ఘటనను చూస్తే.. నివ్వెరపోవాల్సిందే. ఎందుకంటే తన భర్తను వదిలించుకుని.. ప్రియుడితో జంప్ అవ్వాలనుకుందో..లేక ఇంకేమైనానో కానీ.. చిన్న విషయంలో తన భర్తతో తగువులాడి.. ప్రియుడితో జంప్ అయ్యింది. యూపీలోని గోరఖ్‌పూర్‌ జిల్లాలో శనివారం జరిగిన ఓ ఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తినడానికి కోడిగుడ్లు తేవటంలేదన్న కోపంతో ఓ […]

గుడ్డుపై మోజుతో.. భర్తను వదిలేసి.. యూపీలో వింత ఘటన..!!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 28, 2019 | 8:05 PM

పచ్చని కాపురాలను నిలబెట్టుకోవడంలో విఫలమవుతున్నారు నేటి దంపతులు. చిన్న చిన్న కారణాలను బూచిగా చూపుతూ.. భార్యాభర్తలు విడిపోతున్న ఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయి. అయితే యూపీలో జరిగిన ఓ ఘటనను చూస్తే.. నివ్వెరపోవాల్సిందే. ఎందుకంటే తన భర్తను వదిలించుకుని.. ప్రియుడితో జంప్ అవ్వాలనుకుందో..లేక ఇంకేమైనానో కానీ.. చిన్న విషయంలో తన భర్తతో తగువులాడి.. ప్రియుడితో జంప్ అయ్యింది.

యూపీలోని గోరఖ్‌పూర్‌ జిల్లాలో శనివారం జరిగిన ఓ ఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తినడానికి కోడిగుడ్లు తేవటంలేదన్న కోపంతో ఓ భార్య, భర్తను విడిచి ప్రియుడితో పారిపోయింది. జిల్లాలోని కంపేర్‌గంజ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ మహిళ.. తనకు ప్రతిరోజూ తినడానికి గుడ్లు తేవాలంటూ భర్తతో గొడవపడేది. అయితే తను చేసే పనికి నిత్యం కోడిగుడ్లు తేవడం కుదరదని తేల్చిచెప్పేవాడు. అయితే ఈ విషయంలో శనివారం తీవ్రస్థాయిలో భర్తతో గొడవ పడి.. తన ప్రియుడితో పారిపోయింది.

ఇదే విషయమై భర్త మీడియాతో మాట్లాడుతూ.. తాను ఓ దినసరి కూలినని.. నా ఆదాయంతో ప్రతి రోజూ కుటుంబానికి గుడ్లు తెచ్చిపెట్టే పరిస్థితి లేదంటూ వాపోయాడు. ఈ బలహీనతను అలుసుగా తీసుకుని నా భార్య.. రోజూ గుడ్లు కావాలని గొడవపెట్టుకునేదని.. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రియుడితో పారిపోయిందని తెలిపాడు.

బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!