Delivery Person Rides Horse in Snow: మంచుకురుస్తున్న వేళ.. గుర్రం పై స్వారీచేస్తూ డెలివరీ ఇస్తున్న ఏజెంట్

మనసుంటే మార్గం ఉంటుంది. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చని ఓ వ్యక్తి వ్యక్తి నిరూపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా జమ్మూకాశ్మీర్ లో మంచు వర్షం కురుస్తుంది. కొండాకోనలతో పాటు.. రహదారులను కూడా మంచు కప్పేస్తుంది. దీంతో వాహనాల రాకపోకలకు..

Delivery Person Rides Horse in Snow: మంచుకురుస్తున్న వేళ.. గుర్రం పై స్వారీచేస్తూ డెలివరీ ఇస్తున్న ఏజెంట్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 13, 2021 | 12:57 PM

DeliveryPerson Rides Horse in Snow: మనసుంటే మార్గం ఉంటుంది. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చని ఓ వ్యక్తి వ్యక్తి నిరూపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా జమ్మూకాశ్మీర్ లో మంచు వర్షం కురుస్తుంది. కొండాకోనలతో పాటు.. రహదారులను కూడా మంచు కప్పేస్తుంది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో జనజీవనం స్థంభించినట్లు అయ్యింది. అంతేకాదు సరుకుల రవాణాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో ఓ ఈ కామర్స్ సంస్థకు చెందిన డెలివరీ ఏజెంట్ సరి కొత్తగా ఆలోచించాడు. రహదారులు మంచుతో కప్పబడి ఉన్నాయి. కనుక బైక్స్ మీద వస్తువులను డెలివరీ ఇవ్వలేమని భావించిన ఆ ఏజెంట్ విభిన్నంగా ఆలోచించాడు.

సర్వసాధారణంగా ఈ-కామర్స్ నుంచి ఏజెంట్స్ తమ డెలివరీలు బైక్​పేనే చేస్తారు. ఒకవేళ వస్తువు బైక్ పై తీసుకుని వెళ్ళడానికి వీలులేదని అయితే అప్పుడు వ్యాన్ పై చేస్తారు. ప్రస్తుతం కాశ్మీర్ లో బైక్ పైన కానీ వ్యాన్ పైన కానీ ట్రావెల్ చేస్తే పరిస్థితులు లేవు.. అయితే వస్తువుల డెలివరీ చేయడం అవసరం.. దీంతో ఓ ఏజెంట్ తన ఆలోచనకు పదును పెట్టాడు. మంచు ఉన్న రహదారులపై వాహనాలు నడిచేందుకు ఇబ్బందిగా ఉండడంతో గుర్రంపై స్వారీ చేస్తూ కస్టమర్లకు ఆర్డర్లు డెలివరీ చేస్తున్నాడు.

శ్రీనగర్​కు చెందిన అమెజాన్ డెలివరి ఏజెంట్ ఇలా గుర్రంపై ప్రయాణిస్తూ డెలివరీలు చేస్తున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఉమర్ జనీ అనే వ్యక్తి గుర్రం పై స్వారీ చేస్తూ డెలివరీ ఇస్తున్న వీడియోను సోషల్ మీడియాలో అప్​లోడ్ చేశాడు. దీంతో విపరీతంగా వైరల్​గా అవుతోంది. వేలకొద్ది వ్యూ​స్​, కామెంట్లు, లైక్​లు వస్తూనే ఉన్నాయి. ఆ డెలివరీ ఏజెంట్​ను, ఆ ఈ కామర్స్ సంస్థపై నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: దేశలో రోజు రోజుకీ వ్యాపిస్తున్న బర్ద్ ఫ్లూ.. మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..