విషాదం.. భర్త స్మార్ట్‌ ఫోన్‌ కొనివ్వలేదని..

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా దినసరి కూలీలు, చిరు ఉద్యోగులు అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఏవైనా ఖరీదైన వస్తువుల్ని కొనాలంటే.. ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ.. నిర్ణయం తీసుకుంటున్నారు. తాజాగా దేశరాజధాని ఢిల్లీలోని మైదాని ఘర్హీ ప్రాంతంలో ఓ వివాహిత.. ఆత్మహత్యకు పాల్పడింది. తన భర్త స్మార్ట్‌ ఫోన్‌ కొనివ్వకపోవడంతో.. తన శరీరానికి నిప్పంటించుకుంది. దీంతో వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. […]

విషాదం.. భర్త స్మార్ట్‌ ఫోన్‌ కొనివ్వలేదని..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 29, 2020 | 3:57 PM

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా దినసరి కూలీలు, చిరు ఉద్యోగులు అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఏవైనా ఖరీదైన వస్తువుల్ని కొనాలంటే.. ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ.. నిర్ణయం తీసుకుంటున్నారు. తాజాగా దేశరాజధాని ఢిల్లీలోని మైదాని ఘర్హీ ప్రాంతంలో ఓ వివాహిత.. ఆత్మహత్యకు పాల్పడింది. తన భర్త స్మార్ట్‌ ఫోన్‌ కొనివ్వకపోవడంతో.. తన శరీరానికి నిప్పంటించుకుంది. దీంతో వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మే 27వ తేదీన చోటుచేసుకుంది. అయితే ఆస్పత్రికి తరలించే సమయానికి ఆమె శరీరం 90 శాతం కాలిపోయింది. అయితే వైద్యులు చికిత్స అందించినప్పటికీ.. శుక్రవారం నాడు ఆమె ప్రాణాల్ని కోల్పోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మృతురాలి భర్త.. తన భార్య స్మార్ట్ ఫోన్ కావాలని కోరిందని.. పిల్లకు ఆన్‌లైన్ క్లాసులు నమోదవుతున్నాయని చెప్పిందని.. అయితే లాక్‌డౌన్ ముగిసిన తర్వాత.. కొందామని చెప్పానని.. అయితే ఇంతలోనే ఈ అఘాయిత్యానికి పాల్పడిందని వాపోయాడు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?