లాక్ డౌన్ వేళ.. బడి పిల్లల అసభ్య చాటింగ్ .. షాక్ తిన్న పోలీసులు

లాక్ డౌన్ కారణంగా స్కూళ్ళు, కాలేజీలు మూతపడ్డాయి. దీంతో బడి పిల్లలకు ఏం చేయాలో తోచడంలేదు. ముఖ్యంగా టీనేజీ అబ్బాయిలు కొందరు చెడు మార్గం పట్టారు. ఢిల్లీలో జరిగిన ఓ  ఉదంతం వివరాల్లోకి వెళ్తే.. దేశమంతా ఆశ్చర్యపోయేట్టు ఇన్ స్టా గ్రామ్ లో ‘ బోయిస్ లాకర్’ పేరిట ఓ గ్రూప్ ని ఏర్పాటు చేసిన కొంతమంది అబ్బాయిలు అందులో అమ్మాయిల పట్ల అసభ్య కామెంట్లు చేస్తూ.. లైంగిక దాడులు, రేప్ వంటి పదాలతో చాటింగులు చేస్తున్న […]

లాక్ డౌన్ వేళ.. బడి పిల్లల అసభ్య చాటింగ్ .. షాక్ తిన్న పోలీసులు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 05, 2020 | 8:22 PM

లాక్ డౌన్ కారణంగా స్కూళ్ళు, కాలేజీలు మూతపడ్డాయి. దీంతో బడి పిల్లలకు ఏం చేయాలో తోచడంలేదు. ముఖ్యంగా టీనేజీ అబ్బాయిలు కొందరు చెడు మార్గం పట్టారు. ఢిల్లీలో జరిగిన ఓ  ఉదంతం వివరాల్లోకి వెళ్తే.. దేశమంతా ఆశ్చర్యపోయేట్టు ఇన్ స్టా గ్రామ్ లో ‘ బోయిస్ లాకర్’ పేరిట ఓ గ్రూప్ ని ఏర్పాటు చేసిన కొంతమంది అబ్బాయిలు అందులో అమ్మాయిల పట్ల అసభ్య కామెంట్లు చేస్తూ.. లైంగిక దాడులు, రేప్ వంటి పదాలతో చాటింగులు చేస్తున్న వైనం బయటపడింది. చివరకు ఈ విషయం సోషల్ మీడియా ద్వారా పోలీసులవరకు వెళ్ళింది. వారి చాటింగులు చూసి ఖాకీలే షాక్ తిన్నారు. ఢిల్లీ సైబర్ నేరాల నిరోధక శాఖ పోలీసులు ఓ అబ్బాయిని అరెస్టు చేశారు. అతని ఫోన్ ను సీజ్ చేశారు. మరో 20 మందిని గుర్తించారు.

సౌత్ ఢిల్లీలోని ఆరు స్కూళ్లకు చెందిన 11, 12 తరగతుల విద్యార్థులు సుమారు 20 మంది ఈ ఇన్ స్టా గ్రూపులో సభ్యులని పోలీసులు తెలిపారు. ఇందులో టీనేజీ విద్యార్థినుల ఫోటోలను పోస్ట్ చేస్తూ.. ..’రేప్ కల్చర్ ని లాంచ్ చేద్దాం’, అందరం కలిసి గ్యాంగ్ రేప్ చేద్దాం’ అంటున్న  వీరి   విచ్చలవిడితనం చూసి  తాము ఖంగు తిన్నామని ఖాకీలు చెప్పారు. ఈ కుర్రాళ్ళ చాటింగ్ తాలూకు స్క్రీన్ షాట్ కూడా బయటపడింది. చాట్ రూమ్ లో షేర్ చేసిన తన ఇమేజీని చూసిన ఓ విద్యార్థిని వీరిపై పోలీసులకు  ఫిర్యాదు చేసింది.

మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..