ఢిల్లీలో కొత్తగా మరో 1,076 పాజిటివ్‌ కేసులు

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసులు తగ్గుముఖం పట్టినట్లు కన్పిస్తున్న మరుసటి రోజే.. అకస్మాత్తుగా మళ్లీ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో..

ఢిల్లీలో కొత్తగా మరో 1,076 పాజిటివ్‌ కేసులు
Follow us

| Edited By:

Updated on: Aug 06, 2020 | 1:16 AM

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసులు తగ్గుముఖం పట్టినట్లు కన్పిస్తున్న మరుసటి రోజే.. అకస్మాత్తుగా మళ్లీ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,076 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,40,232కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 1,26,116 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా 10,072 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఇక కరోనా బారినపడి ఇప్పటి వరకు 4,044 మంది మరణించారు.

ఇదిలావుంటే.. బుధవారం నాడు ఢిల్లీ వ్యాప్తంగా దాదాపు 16 వేల కరోనా పరీక్షలు నిర్వహించారు. 4870 ఆర్టీపీసీఆర్‌ విధానంలో పరీక్షలు చేయగా.. 11,915 టెస్టులు ర్యాపిడ్‌  యాంటిజెన్‌ విధానంలో చేశారు. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా 10,99,882 కరోనా పరీక్షలు నిర్వహించారు.

Read More :

ఏపీలో కరోనా విలయం.. మళ్లీ 10 వేలకు పైగానే కేసులు

సరిహద్దు భద్రతలో మహిళా జవాన్లు

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..