మానవత్వానికి నిదర్శనం.. ఆరుసార్లు ప్లాస్మా దానం!

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కాగా.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఇప్పటి వరకు ఆరుసార్లు ప్లాస్మా దానం చేశాడో ఢిల్లీవాసి. ఇతని కారణంగా 12 మంది ప్రాణాలు నిలబడ్డాయి.

మానవత్వానికి నిదర్శనం.. ఆరుసార్లు ప్లాస్మా దానం!
Follow us

| Edited By:

Updated on: Jul 29, 2020 | 11:17 PM

Delhi Man donates plasma 6 times: దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కాగా.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఇప్పటి వరకు ఆరుసార్లు ప్లాస్మా దానం చేశాడో ఢిల్లీవాసి. ఇతని కారణంగా 12 మంది ప్రాణాలు నిలబడ్డాయి. అతని పేరు తబ్రేజ్ ఖాన్. జహంగీర్‌పురికి చెందిన తబ్రేజ్ ఏప్రిల్ నెలలో కరోనా నుంచి కోలుకున్నాడు. అప్పటి నుంచి ఆరుసార్లు ప్లాస్మా దానం చేశాడు. ఢిల్లీలో తొలిసారి ప్లాస్మా దానం చేసిన వ్యక్తి ఇతనే. ప్లాస్మా దానం చేసిన ప్రతిసారీ ఆస్పత్రి వర్గాలో, చికిత్స పొందిన వ్యక్తి కుటుంబమో ధన్యవాదాలు చెప్తూ నాకు మెసేజిలు వచ్చాయి అని తబ్రేజ్ చెప్పాడు.

Read More:

కరోనా ప్రభావం తగ్గగానే రచ్చబండ.. గ్రామాల్లో పర్యటన

కరోనా ఎఫెక్ట్: శ్రావణమాసం పెళ్లిళ్లు.. అన్నీ ‘పరిమితమే’!

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!