కరోనా కాలంలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

కరోనా వైరస్ సంక్షోభం కారణంగా చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. మరి కొంతమంది అయితే సరైన ఉపాధి లేక అవస్థలు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో నిరుద్యోగులకు ఢిల్లీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.

కరోనా కాలంలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
Follow us

|

Updated on: Jul 31, 2020 | 12:17 PM

Delhi Government Job Portal: కరోనా వైరస్ సంక్షోభం కారణంగా చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. మరి కొంతమంది అయితే సరైన ఉపాధి లేక అవస్థలు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో నిరుద్యోగులకు ఢిల్లీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వారందరికీ ఉపాధి కల్పించే దిశగా నూతన జాబ్ పోర్టల్‌ను ప్రారంభించింది. నాలుగు రోజుల క్రితం ప్రారంభమైన ఈ పోర్టల్‌కు విశేష స్పందన రావడంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ హర్షం వ్యక్తం చేశారు.

సుమారు 2 లక్షల ఉద్యోగాలకు.. 3 లక్షల 22 వేల మంది నిరుద్యోగులు అప్లై చేసుకున్నారని తెలిపారు. ఇదిలా ఉంటే జాబ్ పోర్టల్‌లో దాదాపు 7,577 కంపెనీలు రిజిస్టర్ అయ్యాయని.. నిరుద్యోగులు వారి పేర్లను నమోదు చేసుకునేందుకు ఎటువంటి ఛార్జీలు కట్టాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు.

గవర్నమెంట్ జాబ్ పోర్టల్‌లో నమోదు చేసుకోండిలా..

  • మొదటిగా సైట్‌లో లాగిన్ కావాలి.
  • ఆ తర్వాత మొబైల్ నెంబర్‌ను నమోదు చేయాలి.
  • మీకు నచ్చిన విభాగంలోని ఉద్యోగానికి నమోదు చేసుకోవాలి.
  • ఒక వ్యక్తి ఒక ఉద్యోగానికి మాత్రమే అప్లై చేసుకోగలడు.
  • చివరిగా నియామకానికి సంబంధించిన సమాధానాన్ని పోర్టల్ అధికారులు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తారు.

Also Read:

మహిళల కోసం మరో రెండు పధకాలు.. జగన్ సర్కార్ సంచలనం

హైదరాబాద్‌లో కరోనా పరీక్షల కేంద్రాల వివరాలివే.!

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆగష్టు 15 నుంచి వీడియో పాఠాలు!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై ప్లాస్టిక్ పూర్తిగా బ్యాన్.!

ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
మీన రాశిలో శుక్రుడు సంచారం.. ఆ రాశుల వారికి సుఖ సంతోషాలు
మీన రాశిలో శుక్రుడు సంచారం.. ఆ రాశుల వారికి సుఖ సంతోషాలు