ఢిల్లీలో ఒక్కరోజే 61 మంది కరోనాతో మృతి

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు రికార్డుస్థాయిలో నమోదవుతూనే ఉన్నాయి. అంతకంతకు మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. గురువారం ఒక్క‌రోజే క‌రోనాతో 61 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 2,864కు చేరింది. ఇక, గురవారం కొత్త‌గా 2,373 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

ఢిల్లీలో ఒక్కరోజే 61 మంది కరోనాతో మృతి
Follow us

|

Updated on: Jul 02, 2020 | 9:22 PM

దేశంలో కరోనా ధాటికి జనం అల్లాడిపోతున్నారు. ఎప్పడు ఏ రూపంలో అంటుతోందన్న ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న వైరస్ వ్యాప్తి ఆగడంలేదు. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు రికార్డుస్థాయిలో నమోదవుతూనే ఉన్నాయి. అంతకంతకు మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. గురువారం ఒక్క‌రోజే క‌రోనాతో 61 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 2,864కు చేరింది. ఇక, గురవారం కొత్త‌గా 2,373 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. ఢిల్లీ వ్యాప్తంగా ఇవాళ క‌రోనా నుంచి కోలుకున్న 3,015 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం క‌రోనా పాజిటివ్ తో 92,175 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం ఒక్కరోజే 20,822 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో 10,978 ఆర్టీపీసీఆర్ టెస్టులు కాగా, 9,844 ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..