టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

Delhi Captials, టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

ఢిల్లీ: ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇక ఢిల్లీ జట్టు కెప్టెన్‌ శ్రేయాస్ అయ్యర్ టాస్‌ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాగా ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఢిల్లీ, పంజాబ్‌లు..  చెరో ఐదు మ్యాచుల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *